How To Control Diabetes With Diet: ఆధునిక జీవన శైలి కారణంగా ప్రతి కుటుంబంలో ఒకరు మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ కింద పేర్కొన్న చిట్కాలను వినియోగించాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
Guava Leaf For Diabetes Control: శరీరానికి జామ పండ్లే కాకుండా ఆకులు కూడా శరీరానికి ప్రయోజన కరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఆకులతో చేసిన టీలను క్రమం తప్పకుండా తాగితే రక్తంలో చక్కెర స్థాయి కూడా నియంత్రణలో ఉంటుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
Bitter Gourd Juice For Diabetes Patients: కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా ఈ జ్యూస్‌ను తాగడం వల్ల చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.