Etela Rajender is BJP's CM candidate: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి ఉన్నట్టుండి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా మారారు. తెలంగాణ బీజేపిలో ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా ఈటల రాజేందర్ నియమితులయ్యారు. బీజేపి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటనేది జీ న్యూస్ తెలుగు ఎడిటర్ భరత్ విశ్లేషిస్తూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
BRS MLA Jeevan Reddy Challenges Dharmapuri Aravind: నిజామాబాద్ ఎంపీ అరవింద్.. నీకు దమ్మూ ధైర్యం ఉంటే ఆర్మూర్ నియోజకవర్గంలో నాపై పోటీ చెయ్యి అని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ధర్మపురి అరవింద్ కి సవాల్ విసిరారు.
BJP vs BRS Flexi War: నిజామాబాద్ జిల్లాలో బి.ఆర్.ఎస్, బిజెపి పార్టీల మధ్య ప్లెక్సీ వార్ మొదలైంది. శుక్రవారం జిల్లాలో "ఇదిగో మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు" అంటూ పరోక్షంగా స్థానిక ఎంపీ, బీజేపి నేత ధర్మపురి అరవింద్ ని విమర్శిస్తూ పసుపు బోర్డు ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.
Dharmapuri Aravind vs Kavitha: ఆ 50 మంది టిఆర్ఎస్ నాయకులని తనపైకి ఉసిగొల్పి ఇంటికి దాడికి పంపించింది టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితేనని అరవింద్ తన ఫిర్యాదు ద్వారా పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. తన ఇంటిపై దాడి ఘటనకు బాధ్యురాలైన కల్వకుంట్ల కవితపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా ధర్మపురి అరవింద్ బంజారాహిల్స్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
DK Aruna demanded Police register a case against MLC Kavitha. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కుటుంబానికి టీఆర్ఎస్ నుంచి ప్రాణహాని ఉందని డీకే అరుణ అన్నారు.
BJP MP Dharmapuri Aravind request CM KCR to Tap MLC Kavitha Phone. ఎమ్మెల్సీకవిత ఇంత రియాక్ట్ అయిందంటే.. ఆ ఫోన్ కాల్ నిజమా కాదా అన్నది ఎంక్వరి కావాలె అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు.
మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. పార్టీ అధ్యక్షుడితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన విద్యాసాగర్ రావు.. పలు ఆసక్తికరమైన అంశాలను మీడియాతో పంచుకున్నారు.
దక్షిణాదిన కర్ణాటకలో తప్ప ఇంకే ఇతర రాష్ట్రంలోనూ పాగా వేయలేకపోతున్న బీజేపి... రానున్న కాలంలోనైనా అక్కడ బలమైన శక్తిగా ఎదగాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు బీజేపి అధ్యక్షుల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో.. కొత్తగా నియమించబోయే అధ్యక్షుల ఎంపికకు సైతం పార్టీ అధిష్టానం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.