Traditional Pancha Kattu: సాధారణంగా పూజా చేయాలంటే గోచీ పెట్టుకోవాలి. కానీ కొంత మంది సాధారణంగా లుంగీలా ధరించి పూజలు చేస్తారు. ఎలా చేస్తే పూజా ఫలం దక్కుతుంది. మన ధర్మ శాస్త్ర గ్రంథాలైన దర్మ సింధు, నిర్ణయ సింధు ఏం చెబుతుంది.
Koti Deepotsavam 2024: భాగ్య నగరం వేదికగా ప్రతి యేటా కార్తీక మాసానా భక్తి టీవీ, ఎన్టీవీ నిర్వహిస్తున్న కోటీ దీపోత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ యేడాది కార్తీక మాసానా..నిర్వహించే కోటీ దీపోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నవంబర్ 9న నుంచి ప్రారంభం కాబోతుంది.
Mahalaya Paksham : పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని , తల్లి తండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటే, లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి.
Mahalaya Pitru Paksham: తద్దినాలు పెడుతున్నాం కదా..! మహాలయ పక్షాల్లో శ్రాద్ధం పెట్టాలా. మాములుగా ప్రతి యేడాది తద్దినాలు పెడుతున్నా.. మహాలయ పక్షాల్లో కూడా శ్రాద్దం కూడా పెట్టాలనే నియమం ఉందా.. ? అంటే ఔననే అంటున్నాయి ధర్మ శాస్త్ర గ్రంథాలు.
Mahalaya Paksham: మహాలయ పక్షంలో ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందనేది వివిధ పురాణాల ఆధారంగా , గురువుల ద్వారా శాస్త్ర ప్రకారం ఏ తిథి రోజున ఎపుడు శ్రాద్ద ప్రక్రియలు నిర్వహించాలనే విషయానికొస్తే..
Mahalaya Pitru Paksham: భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజులను పితృ పక్షాలుగా పిలుస్తారు. ఈ పక్షం రోజుల్లో పెద్దలను తలచుకొని తమ శక్తి కొలది శ్రాద్ధం పెట్టడం అనాదిగా వస్తుంది. ఈ పక్షం రోజుల్లో కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాదు.. మన మాతృ, పితృ వంశాలకు చెందిన వాళ్లను స్మరిస్తూ శ్రాద్దం నిర్వహించవచ్చు.
Mahalaya Paksham: హిందూ కాలండర్ ప్రకారం ఆరో మాసమైన భాద్రపదంలో మహాలయ పక్షం వస్తుంది. వినాయక నవరాత్రుల తర్వాత వచ్చే పౌర్ణమి తర్వాత రోజు నుంచి పితృ దేవతలకు ఎంతో ఇష్టమైన మహాలయ పక్షం ప్రారంభం అవుతుంది. ఈ సమయంలోనే ఎందుకు పిండ ప్రధానాలకు ఎందుకు నిర్వహిస్తారు.
Sri Panchami: కొంత మంది పిల్లలకు పుట్టుకతో మాట సరిగ్గా రాదు. మాట్లాడేటప్పుడు తడబడుతుంటారు. పదాలను సరిగ్గా పలకడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు వసంత పంచమి రోజు పిల్లల మీద నాలుక మీద ఇలాచేస్తే గొప్ప మాటకారులౌతారని జ్యోతిష్యులు చెబుతుంటారు.
Astrology News in Telugu: శనివారానికి అధిపతి శనీశ్వరుడు. ఆయన సూర్యభగవానుడి కుమారుడు. అదే విధంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజు కొన్ని నియమాలు పాటించాలి. కొన్ని వస్తువులను ఈ రోజు అస్సలు ఇంట్లోకి తెవద్దంటారు.
Chanakya Niti: మన చరిత్రలో చాణక్యుడికి గొప్ప వ్యూహకర్త అని పేరు ఉంది. నిజానికి భారత రాజకీయాలు.. చరిత్ర దశ,దిశను మార్చడంలో చాణక్యుడే ప్రధాన పాత్ర పోషించారు. తన జీవిత కాలంలో ఆయన అద్భుత వ్యూహకర్తగా.. రచయతగా.. సలహాదారుగా.. రాజకీయవేత్తగా వివిధ పాత్రలు పోషించారు. మావన జీవితం గురించి స్వరూప స్వభావాల గురించి ఆయన చెప్పిన నీతి సూత్రాలు నేటికీ ప్రయోజనకరంగా ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.