Devineni Uma: సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకం పెరిగిపోతోందన్నారు. జే-ట్యాక్స్ కోసం నిషేధిత భూముల జాబితాను తారుమారు చేస్తున్నారని ఫైర్ అయ్యారు
Devineni Uma: పోలవరం ప్రాజెక్టుపై ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసమర్ధత వల్లే పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి గురైందని ఆరోపించారు. మూడేళ్ల వైసీపీ పాలనలో పోలవరంకు పెద్దగా నిధులు కేటాయించలేదన్నారు.
Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి వరద ప్రాంతాల పర్యటనలో ఊహించని ప్రమాదం జరిగింది. చంద్రబాబు తృటిలో త్పపించుకున్నారు. మరికొందరు టీడీపీ నేతలు గోదావరిలో పడిపోయారు. అయితే స్థానికులు వెంటనే స్పందించి గోదావరిలో పడిపోయిన టీడీపీ నేతలను రక్షించారు.
Devineni Uma slams YS Jagan over floods: గోదావరి వరద బాధితులను, ముంపు ప్రాంతాల ప్రజలను ఎలా ఆదుకుంటారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు.
Ambati Rambabu: గోదావరి వరదల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్‌పై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Devineni Uma Comments: జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. నిర్వాసితులకు అందించాల్సిన సొమ్ములో అవకతవకలు జరిగాయని విమర్శించారు.
Devineni Uma Arrest: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు వరుసగా రెండో రోజు హౌస్ అరెస్టు చేశారు. మైలవరం రెవెన్యూ డివిజన్ ను ప్రకటించాలని నిరసనలు చేపట్టిన విపక్షాలు బుధవారం జి. కొండూరు బంద్ కు పిలుపునిచ్చాయి. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా దేవినేని ఉమను పోలీసులు ఇలా అడ్డుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.