Heartbreaking Story German Shepherd Dog: విశ్వాసంలో కుక్కను మించిన జీవి ఏదీ లేదు. మనతో అది ఆత్మీయ అనుబంధం పెనవేసుకున్నది. ఆపద సమయంలో ఆ కుక్క యజమానికి ఎంతటి సేవ చేస్తుందో ఈ కన్నీటి కథ వింటే చాలు. కుక్కను ద్వేషించకుండా ఉంటారు.
చైనా స్మశానవాటికలు మృతదేహాలతో నిండి భయానక వాతావరణం నెలకొంటోంది. ఆసుపత్రులు వైరస్ బాధితులతో నిండిపోయాయి. డ్రాగన్ దేశంలో ఎక్కడ చూసిన భయానక, విషాదకర దృశ్యాలే కన్పిస్తున్నాయి.
Young Women and Men naked dead bodies. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. నగ్నంగా ఉన్న యువతీయువకుడి మృతదేహాలు లభ్యమయ్యాయి.
Covid Third Wave - rivers become dumping ground for dead : ప్రస్తుతం కోవిడ్ థర్డ్ వేవ్ మొదలైంది. కోవిడ్ థర్డ్ వేవ్‌తో డెత్స్ పెరిగితే సెకెండ్ వేవ్ నాటి పరిస్థితులు తలెత్తుతాయోమోనని జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Dead Bodies In Ganga River | కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను గంగా, యుమునా నదిలో పడవేయడంతో ప్రజలలో భయాందోళన వ్యక్తమవుతోంది. నీటి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుందనే దానిపై నిపుణులు స్పష్టత ఇచ్చారు. ఇప్పటివరకైతే దాని ద్వారా ఎలాంటి కొత్త కరోనా కేసులను వైద్యులు గుర్తించలేదు.
Journalist Manoj died of COVID-19 | హైదరాబాద్, జూన్ 10 : కరోనావైరస్తో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో కన్నుమూసిన హైదరాబాద్ జర్నలిస్ట్ మనోజ్ కుమార్ మృతికి గాంధీ ఆస్పత్రి నిర్లక్ష్య వైఖరే కారణం అని ఆరోపించారు ఆయన సోదరుడు సాయినాథ్. గాంధీ ఆస్పత్రిలో ఉన్న లోపాలపై సాయినాథ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆసుపత్రిలో చేరిన కరోనావైరస్ పేషెంట్స్‌ను ఆస్పత్రి సిబ్బంది పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారని.. అందువల్లే తన సోదరుడు మనోజ్ కుమార్ మృతి చెందారని సాయినాథ్ ఆరోపించారు.
కరోనావైరస్ ( Coronavirus) సోకిన వారు చనిపోతే.. వారి మృతదేహం నుంచి కూడా వైరస్ ఇతరులకు వ్యాపిస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిని వేధిస్తోంది. కర్ణాటకలో చనిపోయిన వృద్ధుడి అంత్యక్రియలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం చూస్తోంటే... మృతదేహంతో కూడా కరోనావైరస్ సోకుతుందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.