Bharat Biotechs covaxin: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అనుమతి ఇవ్వలేదు. అమెరికాలో కోవాగ్జిన్ సరఫరా కోసం ఆక్యుజెన్ అనే ఫార్మా కంపెనీతో భారత్ బయోటెక్ ఒప్పందం చేసుకుంది.
Symptoms After Getting A COVID-19 Vaccine: తొలి దశలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు తీసుకోవాలా వద్దా అనే అనుమానాలు కొందరిలో ఉండేవి. ప్రస్తుతం దేశ ప్రజలలో మునుపటిలా కరోనా టీకాలపై అనుమానాలు లేవని తెలుస్తోంది. ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంటి వారు కోవిడ్ టీకాలు తీసుకుని ప్రజలకు టీకాలపై విశ్వాసాన్ని పెంచారు.
దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు కోవిడ్ 19 ను అరికట్టేందుకు వ్యాక్సిన్ పై పరిశోధనలు వేగవంతమవుతున్నాయి. వ్యాక్సిన్ పరిశోధనలో క్లినికల్ ట్రయల్స్ అనేవి అత్యంత ప్రాధాన్యత కలవి. ఇవి విజయవంతమైతేనే వ్యాక్సిన్ మార్కెట్ లో అందుబాటులో వస్తుంది. ఇటీవల ఓ భారతదేశ కంపెనీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు డీసీజీఐ సైతం అనుమతిచ్చింది. ఇందులో భాగంగా ఎంపికైన నిమ్స్ లో జూలై 7 నుంచి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.