Fun Bucket Bhargav Sentenced 20 Years To Prison By Visakhapatnam Court: బాలికను లోబర్చుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ప్రముఖ యూట్యూబర్కు కఠిన కారాగార శిక్ష పడింది. మానవత్వం లేకుండా ప్రవర్తించిన క్రూరుడికి శిక్షతోపాటు భారీగా జరిమానా విధించింది.
KT Rama Rao Satires On Revanth Reddy: ఫార్ములా ఈ కారు రేసులో అవినీతి జరగలేదని మరోసారి మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కేసు లేదు.. లొట్ట పీసు లేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి ఏది దొరకడం లేదని చెబుతూ కేసును కొట్టిపారేశారు.
West Bengal: వెస్ట్ బెంగాల్ లోని శిలిగుడి సఫారీలో పార్కులలో సింహాలకు అక్బర్, సింహా అనే పేర్లు పెట్టడం తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. దీనిపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Fast track court verdict in Banjara Hills DAV Public School Girl Sexual Harassments Case : రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ ఘటనలో నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఐదేళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఆరు నెలల పాటు ఈ కేసు దర్యాప్తు కొనసాగింది. విచారణ తర్వాత శిక్ష విధిస్తూ తాజాగా తీర్పు వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.