Healthy Heart: ప్రస్తుతం చాలా మందిలో అనారోగ్య సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఉప్పు, పంచదార అతిగా తినడమేనని నిపుణులు చెబుతున్నారు. అయితే గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ కింది ఆహారాలు తినకపోవడం చాలా మంచిది.
Eggs And Heart Disease: గుండె సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఆహారంలో గుడ్లు తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దానిలో పచ్చ సొనకు బదులుగా తెల్లసొనను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
Wine Benefits: మద్యం ఆరోగ్యానికి ఎప్పుడూ హానికరమే. పొగాకు ఎంత హానికరమో ఇదీ అంతే కానీ వైన్ ఆరోగ్యానికి మంచిదంటే నమ్మగలరా. ఓ రకం వైన్‌పై చేసిన ప్రయోగాలు అదే నిరూపిస్తున్నాయి. ఆ వివరాలు చూద్దాం..
Wine and Health: మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇది ముమ్మాటికీ నిజమే. కానీ వైన్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనని ఎవరైనా అంటే నమ్మడం కష్టమే అవుతుంది. కానీ ఇంగ్లండ్‌కు చెందిన పరిశోధకులు ఓ రీసెర్చ్‌లో ఈ విషాయన్నే వెలుగులోకి తీసుకొచ్చారు. రీసెర్చ్ ప్రకారం రెడ్‌వైన్ లేదా వైట్వైన్లు గుండెకు చాలా మంచిదిని తేలింది. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.