Coromandel Express Horrific Video: కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు బోగీల్లో ఒక బోగీలో స్వీపర్ బోగీని క్లీన్ చేస్తూ ఉన్న సమయంలోనే రైలు ప్రమాదానికి గురైంది. సరిగ్గా ప్రమాదం జరగడానికి 25 సెకన్ల ముందు రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. రైల్వే వ్యవస్థలోని భద్రతా లోపాల్ని మరోసారి ప్రశ్నించింది. వ్యవస్థలో ఉన్న నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించేలా చేసింది. ఈ క్రమంలోనే ఆ లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Signal Failure: ఒడిశా రైలు ప్రమాదంలో మరణాల సంఖ్య పెరుగుతోంది. దాదాపు 300 కు చేరుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రమాదానికి కారణాలపై రైల్వే సంయక్త కమిటీ నిగ్గు తేల్చేసింది. పూర్తి వివరాలు మీ కోసం..
Coromandel Express train Tragedy: ఒడిషాలో జరిగిన కోరమండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యాక్సిడెంట్ ప్రమాదం దుర్ఘటన దేశ చరిత్రలోనే అతి పెద్ద ఘోర రైలు ప్రమాదాల్లో ఒకటిగా వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒడిషా రైలు ప్రమాదంలో దుర్మరణంపాలైన వారి సంఖ్య 261 కి చేరింది.
Black Friday: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం అంత త్వరగా మర్చిపోయేది కాదు. మూడు రైళ్లు ఢీ కొన్న ఘటనలో 300 ప్రాణాలు పోయాయి. 1000 మంది గాయాలపాలయ్యారు. కోరమాండల్ రైలు ప్రమాదం 14 ఏళ్ల నాటి ప్రమాదాన్ని గుర్తు చేస్తోంది.
Odisha Accident Tragedy: ఏకకాలంలో మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొన్న అత్యంత దారుణ ప్రమాదం. భయం గొలుపుతున్న ఘటనా స్థలం. చెల్లాచెదురై, ధ్వంసమైన భోగీల్లో ఇరుక్కున మృతదేహాలు. ఎవరు సజీవంగా ఉన్నారో..ఎవరు విగత జీవులయ్యారో తెలియని దయనీయ పరిస్థితి
Update on Coromandel Express Train Accident: కోరమండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ పశ్చిమ బెంగాల్లోని షాలిమార్ స్టేషన్ నుంచి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి వెళ్తుండగా బహనగ సమీపంలోకి రాగానే పట్టాలు తప్పి అవతలి రైలు పట్టాలపైకి వెళ్లింది. దురదృష్టవశాత్తుగా అదే సమయంలో యశ్వంతపూర్ నుంచి కోల్ కతా వెళ్తున్న రైలు కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు బోగీలను ఢీకొనడం మరో ఘోర ప్రమాదానికి కారణమైంది. ఈ ప్రమాదంలో 288 మంది మరణించారు.
Coromandel Express Train Accident: ఒడిషాలో.. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాకు సమీపంలోని షాలిమార్ నుంచి తమిళనాడులోని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కి బయల్దేరిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ మరో గూడ్స్ రైలుని ఢీకొట్టింది. ఈ క్రమంలో 233 మంది మరణించగా.. 900కి పైగా గాయపడ్డారు.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.