CM Jagan Review On Education Department: అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్ సదుపాయ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. సెప్టెంబర్ నెల చివరి వరకు 45 వేల స్కూళ్లలో ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని అధికారులు వివరించారు. డ్రాప్అవుట్స్ లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
CM Jagan Review On Housing Department: గృహ నిర్మాణశాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణలపై అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు.
CM Jagan Mohan Reddy Review Meeting on Education: రాష్ట్రంలో ప్రతి విద్యార్థిని ట్రాక్ చేస్తున్నామని.. డ్రాపౌట్ లేకుండా చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు.
CM Jagan Review On Power Sector: వేసవి నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చూడాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించాఉఉ. బొగ్గు నిల్వల విషయంలో జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
CM Jagan Mohan Reddy Review Meeting: ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వసూళ్లు తెలంగాణ కంటే అధికంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు దాటుకుని ఆదాయాలు గాడిలో పడుతున్నాయని చెప్పారు. పన్ను వసూలు యంత్రాంగంలో కీలక మార్పులు తీసుకురావడంతో ఆదాయాలు మెరుగుపడుతున్నాయన్నారు.
Family Doctor Concept in AP: ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్చి 1 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్స్ సిబ్బంది అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.
CM Jagan Review On R and B Department: రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం ఉన్న రోడ్లన్నీ పూర్తిగా బాగు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏపీసీఎం ఎంఎస్ యాప్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
CM Jagan Review On Higher Education Department: డిగ్రీ విద్యా వ్యవస్థంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. డిగ్రీ పూర్తయ్యే నాటికి స్వయం ఉపాధి అందేలా కోర్సులు రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు. విదేశాల్లో కోర్సులు పరిశీలించాలని సూచించారు.
CM Jagan Review On School Education Department: వచ్చే విద్యా సంవత్సరం విద్యాకానుక కోసం అన్నిరకాల ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చూసుకోవాలని చెప్పారు. డీఎస్సీ 98 అభ్యర్థులకు పోస్టింగులు త్వరగా ఇవ్వాలన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.