Fridge Cleaning Tips: బేకింగ్ సోడా ప్రతి ఇంట్లో అందుబాటులో ఉంటుంది దీంతో ఇంటిని శుభ్రంగా ఉపయోగించవచ్చు. పలు విధాలుగా బేకింగ్ సోడాను ఉపయోగించి ఇంటిని శుభ్రపరచుకోవచ్చు. బేకింగ్ సోడా కంటైనర్ ఫ్రిజ్ ను ఓపెన్ చేసి పెట్టాలి.
Home Cleaning Tips: ఇంటిని శుభ్రంగా ఉంచడం ఎంత అవసరం పిల్లలు ఉంటారు. కాబట్టి బ్యాటరీ లేకుండా చూసుకోవాలి లేకపోతే వారికి అనారోగ్య సమస్యలు వస్తాయి ,ముఖ్యంగా ఆరోగ్యకరమైన అలవాట్ల ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి.
Home Cleaning Tips In Monsoon:వర్షాకాలంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా కష్టమైన పని. ఎందుకంటే ఈ సమయంలో ఇంటి బయట పూర్తిగా తడిగా మారిపోతుంది. అంతేకాదు ఇంట్లో కూడా దుర్వాసన వస్తుంది.
Cleaning Tips:వాష్ బేసిన్.. పొద్దున నిద్రలేచిన వెంటనే పళ్ళు తోముకునే దగ్గర నుంచి అవసరమైనప్పుడల్లా చేతులు కడగడానికి పనికొచ్చేది ఇదే. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే వాష్ బేసిన్ లో కొలాయి కింద ఒక చిన్న రంధ్రం కనిపిస్తుంది. ఎందుకు ఇచ్చారు మీకు తెలుసా? దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉందో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.