Professor Calling Muslim student as Terrorist: క్లాస్ జరుగుతున్న సమయంలో ప్రొఫెసర్ కి, విద్యార్థికి మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను పరిశీలిస్తే.. '' తనని టెర్రరిస్టుగా ఎలా సంబోధిస్తారు " అంటూ సదరు బాధిత ముస్లిం విద్యార్థి ఆ ప్రొఫెసర్ని ఆవేదనతో నిలదీయడం చూడొచ్చు.
Girl Boy Viral Video: ప్రపంచంలో అతి ముఖ్యమైన పదం ఏదైనా ఉంటుందంటే అది కేవలం ప్రేమే.. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు. ఒకరికొకరు ప్రేమించుకుంటారు. ప్రేమించుకునే క్రమంలో ఒకరికొకరు అర్థం కూడా చేసుకుంటారు. ఒకసారి ప్రేమగా పడితే ఆ బంధాన్ని ఎవరూ విడదీయలేరు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.