Shocking: Youtube వీడియోలు చూస్తూ.. బిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక! లవర్ అరెస్ట్
ఓ మైనర్ బాలిక యూట్యూబ్ వీడియో చూసి..ఇంట్లోనే బిడ్డకు జన్మనిచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలో చోటుచేసుకుంది.
/telugu/india/shocking-17-year-old-girl-delivers-baby-watching-youtube-videos-lover-arrested-48207
Oct 28, 2021, 11:28 AM IST