Angina Pain: ఆధునిక జీవన విధానంలో గుండె వ్యాధుల సమస్య తీవ్రంగా ఉంటోంది. చాలా సందర్భాల్లో ఛాతీ నొప్పిగా ప్రారంభమై గుండె నొప్పికి దారితీస్తుంటోంది. ఈ క్రమంలో ఛాతీ నొప్పికి గుండె నొప్పికి తేడా తెలుసుకోవడం కష్టమౌతుంటుంది. అదే కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకమౌతోంది.
Chest Pain Causes: ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది ఛాతి నొప్పులతో బాధపడుతున్నారు. అయితే ఈ నొప్పులకు ప్రధాన కారణం ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్లు, రక్తప్రసరణ గుండెకు జరగకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.
Heart Attack vs Chest Pain: ఆరోగ్యంగా, పిట్గా ఉంటే ఏ విధమైన సమస్యలు దరిచేరవు. ఒక్కోసారి కొన్ని ప్రమాదకర వ్యాధుల లక్షణాలు ముందుగానే వస్తుంటాయి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.