Ajwain Leaves Tea Benefits: వాము ఆకులతో తయారుచేసిన టీ ని ప్రతిరోజు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వానాకాలంలో ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వారు ఈ టీని తాగడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.
/telugu/health/ajwain-leaves-tea-benefits-ajwain-leaves-tea-relieves-lung-infections-during-monsoon-106960 Jul 6, 2023, 06:01 PM IST