Sabitha Indra Reddy Grand Son Champion In Chess: తాత, నాన్నమ్మకు తగ్గ మనవడిగా పట్లోళ్ల ఇంద్రారెడ్డి, సబితా రెడ్డి మనవడు పేరు పొందుతున్నాడు. చెస్‌లో చాంపియన్‌గా సబితా ఇంద్రారెడ్డి మనవడు పట్లోళ్ల ఇంద్రారెడ్డి నిలిచాడు. హైదరాబాద్‌లో జరిగిన ఓ చెస్ టోర్నీలో సబితా మనవడు ఇంద్రారెడ్డి చాంపియన్‌గా అవతరించాడు.
Indian Grand Masters: భారత చెస్ ఆటగాళ్ల ల్యాప్‌టాప్, పాస్పోర్టుతో విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఊహించిన ఘటన స్పెయిన్‌లోని సిట్జెస్ నగరంలో చోటుచేసుకుంది. దీంతో సాయం ఎదురుచూస్తున్నారు భారత ఆటగాళ్లు.
Karthikeyan: వరల్డ్ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను భారత కుర్రాడు మట్టికరిపించాడు. ఖతార్ చెస్ టోర్నీలో కార్ల్‌సన్‌ను ఇండియన్ గ్రాండ్ మాస్టర్ కార్తికేయన్ ఓడించాడు.
FIDE World Championship: ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో నెపోమ్నిషిని టైబ్రేక్‌లో ఓడించి కొత్త ఛాంపియన్‌గా అవతరించాడు చైనా ఆటగాడు డింగ్ లిరిన్. భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఆసియా నుంచి ప్రపంచ విజేత అయింది లిరెన్ మాత్రమే.
International Chess Day 2022 Significance: జూలై 20ని అంతర్జాతీయ చదరంగ దినోత్సవంగా జరుపుకోవాలనే యునెస్కో సూచనలతో అప్పటి నుంచి ఈ రోజునే అంతర్జాతీయ చదరంగ దినోత్సవం జరుపుకుంటున్నారు.
Youngest Chess Grandmaster Abhimanyu Mishra: అతిపిన్న వయసులో గ్రాండ్ మాస్టర్‌గా అవతరించిన అభిమన్యు మిశ్రా పలు విషయాలను షేర్ చేసుకున్నాడు. మాగ్నస్ కార్ల్సన్ తనకు రోల్ మోడల్ అని చెస్ చిచ్చరపిడుగు అభిమన్యు మిశ్రా తెలిపాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.