Niharika Interview: తన విడాకులపై చిరంజీవి కుమార్తె కొణిదెల నిహారిక ఓ యూట్యూబ్ చానెల్‌తో చేసిన ఇంటర్వ్యూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన భర్తతో విడిపోయిన ఉదంతంపై చర్చ జరుగుతోంది. ఈ వీడియోపై ఆమె మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ స్పందించారు. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి చేసిన పోస్టు కింద సుదీర్ఘంగా కామెంట్ చేశాడు. ఇప్పుడు వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది.
Niharika Divorce: మెగా కుటుంబంలో విడాకుల కధ ప్రారంభమైంది. కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్న నీహారిక-చైతన్య దంపతులు విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Niharika Konidela in Vacation: ఈమధ్య కాలంలో అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కుతున్న నిహారిక కొణిదెల ప్రస్తుతానికి తన లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో నిహారిక అసలు ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటుంది? అనే చర్చ జరుగుతోంది?
Niharika deletes Jonnalagadda Chaitanya’s photos: మెగా డాటర్ నిహారిక తన భర్త చైతన్యతో కలిసి ఉన్న ప్రతి ఫోటో డిలీట్ చేసినట్లు తెలుస్తోంది, ఈ క్రమంలో విడాకులు ఖాయం అనే ప్రచారం ఊపందుకుంది.
Chaitanya Jonnalagadda - Niharika Divorce నిహారిక చైతన్యల విడాకులు కూడా జరగబోతోన్నట్టుగా తెలుస్తోంది. తాజాగా కొన్ని సంఘటనలు చూస్తుంటే విడాకుల వ్యవహారం నిజమేనేమో? అనే అనుమానాలు కలిగించేస్తున్నాయి.
Niharika Konidela husband unfollows her: నటి తర్వాత కాలంలో నిర్మాతగా మారిన నిహారిక కొన్నేళ్ల క్రితం జొన్నలగడ్డ చైతన్య అనే యువకుడిని వివాహం చేసుకోగా ఇప్పుడు వారి మధ్య పొరపొచ్చాలు వచ్చాయని, అందుకే వారు విడిపోయారు అనే టాక్ వినిపిస్తోంది.
Niharika Konidela Pregnancy News: మెగా డాటర్ నిహారిక గుడ్ న్యూస్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. అసలు ఆమె చెప్పిన గుడ్ న్యూస్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే
Nagababu about Niharika's COVID-19 test | మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక, అల్లుడు చైతన్యలకు కరోనావైరస్ పరీక్షలపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రాంచరణ్, వరుణ్ తేజ్‌లకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడం మెగా అభిమానులను ఆందోళనకు గురిచేసింది.
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల ( Nagababu's daughter Niharika Konidela ) త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో ( Chaitanya Jonnalagadda ) లాక్ డౌన్లో నిహారిక ఎంగేజ్మెంట్ ( Niharika engagement ) ఘనంగా జరిగింది. త్వరలో వీరి వివాహం జరగనున్న నేపథ్యంలో నిహారిక తన స్నేహితులకు ఈ వారంతంలో గోవాలో బ్యాచిలరేట్ పార్టీ ఏర్పాటు చేసింది.
నాగబాబు కూతురు నిహారిక ఎంగేజ్మెంట్ ఫోటోలు ( Niharika’s engagement ) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులు ( Chiranjeevi family ) అందరూ నిహారిక నిశ్చితార్థం వేడుకలో పాల్గొని సందడి చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.