CBI Summons Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైల్లో ఉన్న సమయంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి కూడా ఇదే కేసులో సీబీఐ నోటీసులు జారీచేయడం చర్చనియాంశమైంది.
Mlc Kavitha Letter To Cbi: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ విచారణపై టీఆర్ఎప్ ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపు సీబీఐ విచారణకు హాజరుకాలేనని లేఖ రాశారు. సీబీఐ విచారణ కాపీని పరిశీలించానని.. అందులో తన పేరులేదన్నారు.
Cbi Notice To Trs Mlc Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆమె విచారణకు హాజరవుతారా..? లేదా..? అనేది ఉత్కంఠగా మారింది.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. ఇవాళ ఢిల్లీ డివ్యూటీ సీఎం సిసోడియా, రామచంద్ర పిళ్లైని కలిపి ప్రశ్నించనుంది సీబీఐ.ఈ పరిణామం అటు ఢిల్లీ, ఇటు తెలంగాణ రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశ రాజధానిలో రాజుకున్న ఈ నిప్పు బోయినపల్లి అభిషేక్‌రావు అరెస్టుతో హైదరాబాద్‌లోనూ మంటలు రేపుతోంది. ఇదే కేసులో నిందితుడైన రామచంద్ర పిళ్లై కూడా సీబీఐ ఎదుట హాజరవ్వాల్సి రావడంతో సరికొత్త పరిణామాలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి.
Dehi Liqour Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐతో పాటు ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. లిక్కర్ స్కాంలో తెలంగాణ లింకులు బయటపడ్డాయి. ఎమ్మెల్సీ కవిత డైరెక్షన్ లోనే లిక్కర్ స్కాం జరిగిందని ఢిల్లీ బీజేపీ ఎంపీ ఆరోపించారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.