Cauliflower Benefits: క్యాలీఫ్లవర్ అంటే తెలుగులో కోసపువ్వు లేదా క్యాబేజీ పువ్వు అని కూడా అంటారు. ఇది తెల్లని రంగులో ఉండే ఒక రకమైన కూరగాయ. క్యాలీఫ్లవర్ చాలా రకాలుగా ఉంటుంది. కొన్ని రకాల క్యాలీఫ్లవర్లు నారింజ లేదా బంధురు రంగులో కూడా ఉంటాయి.
Cauliflower pakoda Recipe: క్యాలీఫ్లవర్ అనేది క్రూసిఫెరే కుటుంబానికి చెందిన ఒక సాగు చేయబడే కూరగాయ. దీనిని తెలుగులో కాలీఫ్లవర్ అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం Brassica oleracea var. botrytis. క్యాలీఫ్లవర్ తన తెల్లటి, గులాబీ లేదా నారింజ రంగు గుచ్ఛాల వల్ల ప్రసిద్ధి చెందింది.
Cauliflower Soup Recipe: కాలీఫ్లవర్ సూప్ రుచికరమైనది మాత్రమే కాదు, పోషకాలతో నిండి ఉంది. కాలీఫ్లవర్‌లో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Cauliflower Batani Pulao Recipe Telugu: చాలామంది వీకెండ్ సమయాల్లో పలావు తినేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అయితే కొంతమందికి చేయడం రాక వివిధ హోటల్స్ నుంచి ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. ఇకనుంచి ఇలా చేయనక్కర్లేదు కేవలం సులభమైన పద్ధతిలో ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు.
Cauliflower Pickle Recipe: సాధారణంగా చాలా మంది భోజనంలో పచ్చళ్లు లేకుండా ముద్ద దిగదు. అయితే తరుచు తీసుకోనే మామిడి, నిమ్మ, టమోటా కాకుండా క్యాలీప్లవర్ ఆవకాయను తిన్నారా? అయితే ఈ సారి తప్పకుండా ఈ క్యాలీప్లవర్ ఆవకాయను మీరు కూడా వండి చూడండి. క్యాలిప్లవర్ ఆవకాయ చేసుకోండి ఇలా.
Cauliflower Side Effects: కాలీఫ్లవర్‌ను అతిగా వినియోగించడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు చాలా రకాల అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి.
Unknown Facts About Cauliflower: శీతాకాలంలో చాలామంది కాలీఫ్లవర్ ను అతిగా వినియోగిస్తుంటారు. అయితే ఇలా దానితో తయారుచేసిన ఆహారాలను తినడం వల్ల శరీరానికి చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పలు రకాల తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా రావొచ్చని అంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.