చాలామంది ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్లను ఆశ్రయిస్తున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లు అత్యధిక రిటర్న్స్ ఇవ్వడమే కాకుండా రిస్క్ ఏ మాత్రం ఉండదు. అందుకే రిటైర్మెంట్ తరువాత చాలామంది ఆ డబ్బుల్ని ఎఫ్డి చేస్తుంటారు. అయితే ఎఫ్డీ విషయంలో ఒక్కొక్క బ్యాంకు ఒక్కో వడ్డీ ఆఫర్ చేస్తుంటుంది. అత్యధిక వడ్డీ ఇచ్చే టాప్ 5 బ్యాంకులేవో తెలుసుకుందాం..
Canara Bank Hikes MCLR: ఎంసీఎల్ఆర్ను పెంచుతూ కెనరా బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఐదు బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో వడ్డీ రేట్లు మరింత పెరిగాయి. తాజా రేట్లు ఏప్రిల్ 12 నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది.
Canara Bank Rules 2023: కెనరా బ్యాంక్ నిబంధనలు మార్చింది. ఇక నుంచి తొమ్మిది సౌకర్యాలకు విధించే రుసుముల నిబంధనల్లో మార్పులు చేసింది. గతంలో కంటే ఇక నుంచి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా..
ATM Transaction Limit: కెనరా బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఏటీఎం లావాదేవీలకు సబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చిచింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇవే..
Bullish Stock: షేర్ మార్కెట్లో అక్టోబర్ నెల మిశ్రమంగా సాగిందనే చెప్పాలి. కొన్ని షేర్లు అమాంతం పడిపోయినా..మూడు షేర్లు మాత్రం వృద్ది చెందాయి. గణనీయమైన అభివృద్ధిని నమోదు చేశాయి.
Canara Bank Recruitment: ప్రముఖ కెనరా బ్యాంక్ ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవలే నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు మే 20 లోగా అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.