KTR Viral Tweet: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు. దానికి స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగానే జవాబు చెబుతోంది. ఎప్పటికప్పుడు తనదైన స్టైల్లో కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్ తీవ్రంగా స్పందిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈరోజు ట్వీట్టర్ వేదికగా ఓ సంచలన ట్వీట్ చేశారు.
BRS Working President KTR: మాజీ సీఎం కేసీఆర్ అధికారంలో కంటే.. ప్రతిపక్షంలో ఉంటేనే చాలా డేంజర్ అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఫిబ్రవరి నుంచి కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని చెప్పారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు.
BRS Working President KTR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్లీన్‌స్వీప్ దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. కేటీఆర్ నేతృత్వంలో వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. మరో మూడు నెలలు గ్రౌండ్ లెవల్లోనే ఉండాలని నేతలకు సూచించారు కేటీఆర్.
BRS Working President KTR: ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రజల్లో మరింత తీసుకువెళ్లాలని మంత్రి కేటీఆర్ సూచించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని నిర్ణయాలను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుందని.. ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.