Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 సందడి మెుదలైంది. ఈ రియాలిటీ షోలో ప్రేమకథలు మామూలే. గత సీజన్ లలో కూడా పలు ప్రేమ జంటలు ప్రేక్షకులను అలరించాయి. ఈ సారి ఎవరెవరు లవ్ ట్రాక్ నడుపుతారోనని అందరూ అసక్తిగా ఎదురూచూస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో చూస్తుంటే..ఈసారి కూడా ప్రేమజంట సందడి చేసేలా కనిపిస్తోంది.
Bigg Boss 5 Telugu: ఇటీవల మెుదలైన తెలుగు బిగ్బాస్ ఐదో సీజన్ సందడి మెుదలైంది. తొలి రోజు నుంచే గొడవలు మెుదలయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు బిగ్ బాస్ పై స్పందించారు. తన సపోర్టు ఆమెకే ఉంటుందన్నారు. ఇంతకీ నాగబాబు ఎవరికీ మద్దతిచ్చారంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.