Kamal Haasan Saved Harika in Bigg Boss Telugu 4 | బిగ్‌బాస్ తెలుగు 4 (Bigg Boss Telugu 4) శనివారం రాత్రి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారింది. కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు బిగ్‌బాస్ 4 హోస్ట్ నాగార్జునతో పాటు కంటెస్టెంట్స్ దిగ్గజ నటుడికి వర్చువల్‌గా శుభాకాంక్షలు తెలిపారు. హారిక సేవ్ అయినట్లు తమిళ బిగ్‌బాస్ 4 హోస్ట్ కమల్ హాసన్ ప్రకటించారు.
Bigg Boss Telugu 4 nominations, eliminations: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో కంటెస్టెంట్స్ మధ్య పోటీ వాడి వేడిగా సాగుతోంది. ఈ వారం అవినాష్, అమ్మ రాజశేఖర్, అభిజిత్, మోనాల్ గజ్జర్, దేత్తడి హారిక.. ఈ ఐదుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షోలో వచ్చే నెలలో గ్రాండ్ ఫినాలే ( Bigg Boss 4 Telugu grand finale ) ఉంటుంది కనుక ఈ వారాంతంలో ఎలిమినేషన్ జరగడం తప్పనిసరి.
Bigg Boss 4 Telugu Voting Numbers | బిగ్‌బాస్ 4 హౌస్ నుంచి బటయకు పంపేందుకు నిర్వహించిన ప్రక్రియలో.. అవినాష్, అమ్మ రాజశేఖర్, అభిజిత్, మొనాల్ గజ్జర్, దేత్తడి హారిక ఈ వారం నామినేషన్లో ఉన్నారు. బిగ్‌బాస్‌కు షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న జోడీ అఖిల్, మొనాల్ గజ్జర్ కనుక.. ఈ వారం సైతం మొనాల్ మాత్రం సేఫ్ అని, బిగ్‌బాస్ ఆమెను ఎలిమినేట్ చేయరని వీక్షకులు భావిస్తున్నారు.
Bigg Boss 4 Telugu nomination process updates: బిగ్ బాస్ హౌజ్‌లో ప్రతి వీకెండ్లో ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసి, సోమవారం రోజున నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. కానీ, ఈ వారం నామినేషన్ ప్రక్రియ మంగళవారం కూడా కొనసాగుతూనే ఉంది. మరోవైపు నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులు పూర్తి చేసే క్రమంలో అఖిల్ ( Akhil), సోహెల్ ( Sohel) మధ్య వాగ్వీవాదం ఏర్పడి అది తీవ్ర స్థాయికి చేరింది.
Noel Supports Lasya | అనారోగ్య సమస్యలతో తప్పుకుంటున్నట్లు బిగ్‌బాస్ తెలుగు 4 హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రకటించారు. వైద్యుల సలహా మేరకు వెళుతున్నానని, ఈ కొన్ని రోజుల గురించి చూసుకుని కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టలేనని స్టేజీ మీదకు వచ్చిన సందర్భంగా సింగర్ నోయల్ అభిప్రాయపడ్డాడు.
Bigg Boss Telugu 4: Ariyana Wins captaincy Task | బిగ్‌బాస్ తెలుగు 4 హౌస్ కొత్త కెప్టెన్‌గా అరియానా గ్లోరి ఎంపికైంది. మెహబూబ్, అమ్మ రాజశేఖర్ సాయం చేయడంతో బిగ్‌బాస్ తెలుగు 4లో 9వ వారానికిగానూ కెప్టెన్‌గా అరియానా కెప్టెన్‌గా వ్యవహరించనుంది. కానీ అప్పుడే గొడవలు మొదలయ్యాయి. అరియానా కన్నీళ్లు పెట్టుకోవడం జరిగిపోాయాయి.
Noel Left Bigg Boss Telugu 4 House | ఈ సీజన్లో మరో కంటెస్టెంట్ గంగవ్వ బాటలోనే సింగర్ నోయల్ బిగ్బాగ్ తెలుగు 4 హౌస్ నుంచి బయటకు వచ్చారు. అనారోగ్య సమస్యలతో బిగ్బాగ్ తెలుగు 4 హౌస్‌ను స్ట్రాంగ్ కంటెస్టెంట్ నోయల్ వీడాల్సి వచ్చింది. ఈ విషయంపై నోయల్ ఫ్యాన్స్ చాలా బాధ పడుతున్నారు.
Monal Gajjar Kisses Avinash in Bigg Boss Telugu House | తనను ఎందుకు నామినేట్ చేశావని అమ్మ రాజశేఖర్ తోటి కంటెస్టెంట్ ఇస్మార్ట్ సోహైల్‌పై కాస్త అసహనాన్ని ప్రదర్శిస్తుంటాడు. నిన్న ఎపిసోడ్లో అరియానాతో కెప్టెన్ ‘జబర్దస్త్’ అవినాష్ ముచ్చటిస్తుంటాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మొనాల్ గజ్జర్ కెప్టెన్ అవినాష్‌కు నుదుట ముద్దు పెట్టి వెళ్లిపోతుంది.
Bigg Boss 4 Telugu Voting for 8th week Elimination | 8వ వారం ఇంటి నుంచి బయటకు పంపేందుకు ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. బిగ్‌బాస్ తెలుగు 4 (Bigg Boss Telugu 4) లో నామినేషన్ ప్రక్రియ సోమవారం రాత్రి ముగిసింది. ఇంటి నుంచి బయటకు పంపేందుకు 6 మంది సభ్యులను నామినేట్ చేశారు.
6 Contestants nominated for 8th week | బిగ్‌బాస్ తెలుగు 4లో 8వ వారం ఇంటి నుంచి బయటకు పంపేందుకు ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేషన్ ప్రక్రియ జరిగింది. 8వ వారం ఇంటికి పంపేందుకు నిర్వహించిన ప్రక్రియలో ఆరుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. అరియానా, అమ్మ రాజశేఖర్, మెహబూబ్, లాస్య, అఖిల్, మొనాల్ గజ్జర్ నామినేషన్లోకి వెళ్లారు.
Divi Eliminated From Bigg Boss Telugu 4 | ఆదివారం రాత్రి బిగ్‌బాస్ తెలుగు 4 నుంచి ఏడో వారం కంటెస్టెంట్ దివి ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకులు బిగ్‌బాస్ మైండ్ గేమ్‌తో పాటు మొనాల్ గజ్జర్‌ను సేవ్ చేసుందుకు చేసిన ట్రిక్స్‌ను పసిగట్టేశారు. బిగ్‌బాస్ చాలా బాగా సేఫ్ గేమ్ ఆడేశాడని టాక్ వినిపిస్తోంది.
Divi Vadthya Eliminated From Bigg Boss Telugu 4 | మొనాల్ గజ్జర్ 7వ వారం ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు. ఆమెకు తప్ప.. మిగతా కంటెస్టెంట్స్‌కు భారీగా ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ బిగ్‌బాస్ 4 హౌస్ నుంచి 7వ వారం నటి దివి ఎలిమినేట్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఫొటోలే అందుకు నిదర్శనంగా నిలిచాయి.
Samantha as host for Bigg Boss Telugu 4 Dusshera Special Episode | ఈ వారం స్పెషల్ హోస్ట్ స్టార్ మా ‘బిగ్‌బాస్ తెలుగు 4’ దసరా ఎపిసోడ్లో సందడి చేయనున్నారు. అనూహ్యంగా అక్కినేని వారి కోడలు టాలీవుడ్ హీరోయిన్ సమంత అక్కినేని (Samantha Akkineni) బిగ్‌బాస్ తెలుగు 4 గెస్ట్ హోస్ట్‌గా దసరా ఈవెంట్లో పాల్గొననున్నారు.
మొనాల్ గజ్జర్ (Monal Gajjar Bigg Boss Voting Number)ను బిగ్‌బాస్ 4 హౌస్ నుంచి ఇప్పట్లో పంపరని షో చూస్తున్న ప్రేక్షకులకు అర్థమైంది. నువ్వు ఇప్పటివరకూ తొలి రౌండ్లో ఉండిపోయావని’ అఖిల్ అన్నాడు. మరో మాట మాట్లాడకుండా తాను నామినేట్ అవుతున్నట్లు మొనాల్ ఒప్పుకుంది.
Kumar Sai Got Eliminated from Bigg Boss Telugu 4 | చాలా బాగా ఆడుతున్నావని హోస్ట్ నాగార్జున మెచ్చుకున్నారు, ఇలాగే ఆడాలని సైతం కుమార్ సాయికి హోస్ట్ నాగార్జున గత వారమే సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆరోవారంలో కంటెస్టెంట్ కుమార్ సాయి ఎలిమినేట్ (Kumar Sai Eliminated from Bigg Boss 4) అయ్యారు
బిగ్ బాస్ హౌజ్‌లో టాస్క్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. హౌజ్‌మేట్స్ ( BB4 Telugu contestants ) సామర్ధ్యాలను పరీక్షించడానికి బిగ్ బాస్ కఠినమైన సవాళ్లను విసురుతున్నాడు. అందులో భాగంగానే బిగ్ బాస్ 4లో 'హేర్ కటింగ్' టాస్క్ ( Hair cut task in Bigg Boss Telugu 4 ) రానే వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైన ( Deepti Sunaina ), బిగ్ బాస్ సీజన్ 3లో శివ జ్యోతి ( Siva jyothi ) టాస్క్‌లో భాగంగా తమ జుట్టును కత్తిరించుకున్నారు.
9 contestants get nominated for Sixth Week In Bigg Boss Telugu 4 | సోమవారం వచ్చిందంటే చాలు ఇల్లు హాట్ హాట్‌గా మారిపోతుంది. అందుకు కారణం బిగ్‌బాస్ ఇంటి నుంచి వెళ్లేందుకు ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేషన్స్ ఉంటాయి.
బిగ్‌బాస్ సీజన్ 4 తెలుగు (Bigg Boss Telugu 4)లో శనివారం గంగవ్వ అనారోగ్య సమస్యలతో ఇంటి నుంచి బటయకు వచ్చేసింది. ఆదివారం రోజు జోర్దార్ సుజాత (Jordar Sujatha Eliminated From Bigg Boss Telugu 4) ఎలిమినేట్ అయ్యింది.
బిగ్ బాస్ 4 హౌస్‌లో స్పెషల్ కంటెస్టెంట్ గంగవ్వ (Bigg Boss Telugu 4 Contestant Gangavva) జోకులకు ఇంటి సభ్యులు పదోరోజు పగలబడి నవ్వారు. అరియానా గ్లోరి ఫేస్ రీడింగ్ టాస్కు మీద గంగవ్వ జోకులు వేసి నవ్వులు పూయించారు.
Bigg Boss Telugu 4 | హౌస్‌లో కండలవీరుడిగా ఉన్న కంటెస్టెంట్ మెహబూబ్‌పై అమ్మ రాజశేఖర్ చేసిన కామెంట్లు (Amma Rajashekar comments on Mehaboob), ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కంటెస్టెంట్స్ అప్పుడే పులిహోర కలపడం మొదలుపెట్టేశారు. తొలి వీకెండ్లో బిగ్ బాస్ తెలుగు 4 హోస్ట్ నాగార్జున సైతం ఈ విషయాన్ని ప్రస్తావించడం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.