Bay Leaves Benefits: బిర్యానీ ఆకు, లేదా తేజపత్రం అని కూడా పిలుస్తారు. భారతీయ వంటకాల్లో విస్తృతంగా ఉపయోగించే ఒక ముఖ్యమైన మసాలా ద్రవ్యం. ఇది ఆరోగ్యానికి ఎలా సహాయపడుతుంది అనేది తెలుసుకుందాం.
Bay Leaf Benefits For Diabetes: మన వంటకాల్లో విపరీతంగా మసాలాలు ఉపయోగిస్తాం. భారతీయ సంప్రదాయంలో ఇది తరతరలుగా ఉపయోగిస్తున్నారు. ఈ వస్తువులతో షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. అందులో ఒకటి బిర్యానీ ఆకు. ఈ ఆకుతో మంచి అరోమా వస్తుంది. బిర్యానీ ఆకుతో తయారు చేసిన నీటిని తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అది ఎలాగో తెలుసుకుందాం.
Bay leaf tea benefits: బిర్యానీ చేయాలి అంటే కంపల్సరిగా బిర్యానీ ఆకు చాలా అవసరం. అయితే ఈ బిర్యానీ ఆకు ఒక బిర్యానీకి మాత్రమే వాడుతామని ఇక దేనికి పనికిరాదని చాలామంది అనుకుంటారు. కానీ బిర్యానీ ఆకుతో చేసుకున్న టీ తాగడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..
Bay Leaf Tea Reduces Uric Acid: బిర్యానీ ఆకుల టీని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని చెడు కొలస్ట్రాలను కూడా తగ్గించేందుకు ప్రభావంతంగా సహాయపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పక ఈ టీ ని ట్రై చేయండి.
Bay Leaves Medicinal Value: భారతదేశంలోని దాదాపు ప్రతి వంటిట్లో బే (బిర్యాని ఆకులు) ఆకులు ఉంటాయి. ఇవి మాంసాహారానికే కాకుండా శాఖాహారానికి కూడా చక్కని రూచిని ఇస్తాయి. దీని వల్ల ఆహారానికి చక్కని రుచిని ఇవ్వడమే కాకుండా శరీరానికి మంచి పోషకాలను అందజేస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.