September Bank Holidays: సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. బ్రాంచ్‌కు వెళ్లి పూర్తి చేసుకోవాల్సిన పనులు ఉంటే సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకోండి. సెప్టెంబర్ నెలకు సంబంధించి బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం వచ్చే నెలలో మొత్తం 16 రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి.
SBI Holidays In September 2020 | కరోనా, లాక్డౌన్ సమయాల్లో మీ డబ్బు చేతిలో లేక బ్యాంకుల్లో ఉండి ఇబ్బంది పడతున్న వారు చాలానే ఉన్నారు. మీకు ఏమైనా అత్యవసర, ముఖ్యమైన పనులు ఉన్నాయా.. సెప్టెంబర్ నెలలో బ్యాంకు సెలవులు తెలుసుకుని మీ బ్యాంకు పనిని ప్లాన్ చేసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.