Kavitha Dance Viral: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన దీక్షా దివాస్‌లో ఎమ్మెల్సీ కవిత సందడి చేశారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కవిత డ్యాన్స్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ వీడియో వైరల్‌గా మారింది.
BRS Party Deeksha Diwas Statewide Success: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివాస్ నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివాస్ ఉత్సాహంగా సాగడంతో గులాబీ పార్టీలో మళ్లీ జోష్ వచ్చింది. ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరై ఐక్యత చాటడంతో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ఓ ఝలక్ ఇచ్చింది.
Theft in Sridhar babu residence: మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో దొంగలు హల్ చల్ చేసినట్లు తెలుస్తొంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో తాజాగా, చోరీ జరిగినట్లు సమాచారం. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు.
Hyderabad Pub Raids: హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్ పబ్ పై వెస్ట్ జోన్ టస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్దంగా అందమైన యువతులతో పబ్‌లో అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారు.
Whiskey Ice Cream: మద్యంతో ఐస్‌క్రీమ్ తయారు చేస్తున్న ఐస్‌క్రీమ్ స్టోర్‌పై ఎక్సైజ్ శాఖ పోలీసులు దాడులు చేసి చర్యలు తీసుకున్నారు. పెద్ద ఎత్తున మద్యం కలిపిన ఐస్‌క్రీమ్‌ను స్వాధీనం చేసుకుని నిర్వాహకులను అరెస్ట్ చేశారు.
Hyderabad: కరెంటు షాక్ తగిలి ముగ్గురు యువకులు మృత్యువాత పడిన ఘటన హైదరాబాద్ నగరంలోని షేక్‌పేటలో చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు కావడం విశేషం.
Revanth Reddy Slams KCR and KTR: కేబీఆర్ పార్కు నుంచి క్యాన్సర్ ఆస్పత్రికి వెళ్లే దారిలో బీసీ స్టడీ సర్కిల్ సమీపంలో నిజాం నవాబులకు చెందిన ఒక హెరిటేజ్ భవనం ఉండేది. ఈ భవనాన్ని కుర్ర శ్రీనివాస రావుకు చెందిన కేఎస్ అండ్ సీఎస్ డెవలపర్స్ అనే సంస్థ కొనుగోలు చేసింది. ఈ స్థలంలో కమెర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం విషయంలో ఎన్నో అవకతవకలు జరిగాయని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Banjara Hills: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో హిజ్రాలు వీరంగం సృష్టించారు. నకిలీ, వరిజినల్ హిజ్రాల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది. న్యాయం చేయాలంటే పోలీస్ స్టేషన్లో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలంగా మారింది.
Banjara Hills DAV Public School: బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో దారుణం జరిగిందని తెలుస్తోంది. డీఏవీ పబ్లిక్ స్కూల్లో 4 ఏళ్ల చిన్నారిపై ప్రిన్సిపల్ కారు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెబుతున్నారు. అన్ని వివరాలు కింది వీడియోలో చూద్దాం.
HYD CHILD: హైదరాబాద్ బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. డీఏవీ పబ్లిక్ స్కూల్లో 4 ఏళ్ల చిన్నారిపై ప్రిన్సిపల్ కారు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గత రెండు నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. చిన్నారి ప్రవర్తనలో మార్పు రావడాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. చివరకు విషయం తెలుసుకుని డ్రైవర్ రజినికుమార్ను బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు చితక బాదారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Hyderabad Traffic Advisory: రేపు గురువారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో కొత్తగా నిర్మించిన హైదరాబాద్ పోలీసు కమిషనర్ భవనం, అలాగే ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ టవర్స్‌ని సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభించనున్నారు.
Telangana BJP state president and MP Bandi Sanjay who called for a protest at JBS against the hike in TSRTC ticket fare was placed under house arrest since this morning. The police personnel was posted at his residence in Banjara Hills since the morning to prevent him from going out. The BJP leaders after knowing the news reached out to the residence of Bandi Sanjay and expressed anguish over the police for putting BJP MLA under house arrest
Telangana BJP state president and MP Bandi Sanjay who called for a protest at JBS against the hike in TSRTC ticket fare was placed under house arrest since this morning. The police personnel was posted at his residence in Banjara Hills since the morning to prevent him from going out. The BJP leaders after knowing the news reached out to the residence of Bandi Sanjay and expressed anguish over the police for putting BJP MLA under house arrest
BJP MLA Raja Singh about Hyderabad drugs Case. డ్రగ్స్ వ్యవహారంపై తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. గతంలోని డ్రగ్స్ కేసులను కట్టలు కట్టి పక్కన పెట్టారని, ఈ కేసు కూడా అంతే అని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.