Sun Rays On Ayodhya Rama Statue: ఎన్నో శతాబ్దాల నుంచి ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. ఈ అయోధ్య రాముడి ఆలయాన్ని ఎన్నో ప్రత్యేకతలతో నిర్మించారు. వెయ్యేళ్లకుపైగా చెక్కుచెదరకుండా ఉండేలా ఆలయాన్ని కట్టారు. అయితే గర్భగుడిలో ఉన్న శ్రీరాముడి విగ్రహం నుదిటిపై సూర్యూడి కిరాణాలు పడేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు.
శ్రీరాముని ( Lord Sri Ram ) పూర్వికులైన ఆయుథ్ ( Ayuth Maharaja ) మహారాజు పేరు వల్లే ఆయోధ్యకు ఆ పేరు వచ్చినట్టు చెబుతారు. త్రేతాయుగం నుంచి ఆయోధ్య నగరం హిందువుల పవిత్ర నగరాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ లోని దక్షిణ మధ్యమంగా ఉన్న ఈ నగరాన్ని ఔద్ (Oudh ) లేదా అవధ్ ( Avadh ) అని కూడా పిలుస్తుంటారు. ఫైజాబాద్ కు తూర్పున గంగానది తీరంలో కొలువైన పవిత్ర నగరం ఆయోధ్య.
రామ మందిరం నిర్మాణం దిశగా అడుగులు పడుతున్న కొద్దీ దీనికి సంబంధించి ఏదో ఒక విషయం చర్చకు వస్తోంది. ఈ క్రమంలో వైరల్ అవుతున్న తాజా అంశం రామ మందిరం కింద టైమ్ క్యాపుల్స్ (Time Capsule Ram Mandir) ను ఏర్పాటు చేయడం.
Time capsule under Ram Temple: టైమ్ క్యాప్సుల్.. ఈ టైమ్ క్యాప్సుల్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ముందుగా అసలు ఇప్పుడు టైమ్ క్యాప్సుల్ ఎందుకు తెరపైకి వచ్చిందో ఓసారి తెలుసుకుందాం. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఆగస్టు 5న భూమి పూజ ( bhoomi-pujan ) చేపట్టనున్న సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.