Journalists Protest At Telangana Secretariat On Policet Attack Zee Telugu News: జీ తెలుగు న్యూస్ ఛానల్‌తోపాటు ఇతర మీడియా సంస్థలపై పోలీసుల దాడులను ఖండిస్తూ జర్నలిస్టులు భగ్గుమన్నారు.
Osmania University: ఉస్మానియాలో గత కొన్ని రోజులుగా నిరుద్యోగ అభ్యర్థులు డీఎస్సీ ఎగ్జామ్ లు, గ్రూప్ ఎగ్జామ్ లు వాయిదా వేయాలని కూడా తమ నిరసన చేపట్టారు. దీనిలో భాగంగా ఓయూలో జరుగుతున్న నిరసనలను కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులు పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారు.
Telangana Police Attack On Zee Telugu News Reporter: తెలంగాణలో మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయింది. జీ తెలుగు న్యూస్ ఛానల్ రిపోర్టర్‌పై పోలీసులు దాడికి పాల్పడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.