Deepadurga yoga 2024: దీప దుర్గాయోగం ఎంతో ప్రభావ వంతమైనదని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా ఈ యోగం ప్రస్తుతం 300 ఏళ్ల తర్వాత ఏర్పడుతుంది. దీని వల్ల ఒక మూడు రాశుల వారికి గొప్పరాజయోగం పట్టనుంది.
Tuesday Remedies For Mars: జీవితంలో పలు సమస్యలతో బాధపడుతన్నవారు తప్పకుండా మంగళవారం రోజున పలు రకాల పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిహారాలు పాటించడం వల్ల అనుకున్న పనులన్ని సులభంగా నెరవేరుతాయి.
Elachi Remedies for Money: మీ వద్ద ధనం నిలవట్లేదా.. లేదా పేదరికంతో ఇబ్బందులు పడుతున్నారా.. అయితే జ్యోతిష్యశాస్త్రంలో సూచించిన ఇలాచీ పరిహారంతో మంచి ఫలితాలు ఉంటాయి.
హిందూ ధర్మంలో దాన ధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. పండుగలు, పూజలు-పారాయణాలు దాన ధర్మాలు లేకుండా సంపూర్ణం కావు. అయితే శాస్త్రాలు జ్యోతిష్యం ప్రకారం.. కొన్ని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ దానం చేయవద్దు. ఈ వస్తువులను దానం చేయడం వల్ల జీవితంలో సంతోషం దూరమవుతుంది. అనేక ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే... జీవితం తలకిందులవుతుంది..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.