Indian Railways:కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉంది. దీపావళి సందర్భంగా ఏడవపే కమిషన్ ఆధారంగా బోనస్ అందించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే రైల్వే ఉద్యోగుల సంఘం చేసిన డిమాండ్‌కు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.
Blue Screen Of Death Issue Effected All Sectors: ఒక్క చిన్న సమస్య ప్రపంచాన్ని కుదిపేసింది. ఒక వ్యవస్థలో తలెత్తిన లోపం గగనయాన్ని, బ్యాంకింగ్ రంగాన్ని పూర్తిగా దెబ్బతీసింది. దీంతో ప్రపంచం మూగబోయింది.
Hyderabad - Bengaluru Vandebharat Express Train: హైదరాబాద్ : 24 తేదీన దేశవ్యాప్తంగా కొత్తగా మరో 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది.
Track Restored in Odisha : దేశం మొత్తం ఉలిక్కిపడిన ఒడిశా రైలు ప్రమాద ఘటన అనంతరం ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. ప్రమాదం జరిగిన 51 గంటల తరువాత రైళ్ల రాకపోకలకు శ్రీకారం చుట్టారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
6G Services: ఇండియాలో 5జి నెట్వర్క్ ఇంకా పూర్తిగా అందుబాటులో రాకుండానే 6జి సేవల చర్చ ప్రారంభమైపోయింది. దేశంలో 6జి సేవలు ఎప్పట్నించి అందుబాటులో వస్తాయనేది సైతం తేల్చేస్తున్న పరిస్థితి. ఆ వివరాలు మీ కోసం..
Vande Bharat Sleeper Coach Train: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. తక్కువ టైమ్‌లోనే గమ్యాన్ని చేరుకునే అవకాశం ఉండడంతో ప్రయాణికులు ఈ రైళ్ల ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం చైర్ కార్లు అందుబాబులో ఉండగా.. త్వరలో స్లీపర్ కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి.
Railway privatisation: ఇండియన్ రైల్వేస్ ఎప్పుడు ప్రైవేటీకరణ కానుందనే విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చేసింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరాలు వెల్లడించారు. ఆ వివరాలు మీ కోసం..
Railway Shock: ఆర్థిక ఇబ్బందులు తగ్గించుకునేందుకు పొదుపు మంత్రం పాటిస్తోంది కేంద్రం. ఆదాయ మార్గాలు పెంచుకోవడంతో పాటు రాయితీలు ఎత్తేస్తూ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే రైల్వే శాఖ సీనియర్ సిటిజన్లుతో పాటు జర్నలిస్టులు, విద్యార్థులకు ఊహించని షాక్ ఇచ్చింది.
Railway Ticket at Post offices: రైలు ప్రయాణీకులకు శుభవార్త. రైల్వే టికెట్ల కోసం ఇకపై రైల్వే స్టేషన్లకే వెళ్లాల్సిన అవసరం లేదు. త్వరలో పోస్టాఫీసుల్లో సైతం రైల్వే టికెట్లు బుకింగ్ చేసుకునే సౌకర్యం కలగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.