Newly Married Army Soldier Wife Commits Suicide: వరకట్నం విషయమై భర్త, అత్తామామలు.. సూటిపోటీ మాటలతో ఆడపడుచులు వేధించడంతో కొత్తగా పెళ్లయిన ఓ ఆర్మీ జవాన్ భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనతో ఏపీలో తీవ్ర విషాదం అలుముకుంది.
Picpocketer: గమ్యస్థానాలకు చేరేందుకు మెట్రో ఎంతో దోహదం చేస్తుంది. సులభంగా.. వేగంగా ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా జరిగే మెట్రో ప్రయాణంలో దొంగల బెడద వేధిస్తోంది. ఢిల్లీ మెట్రోలో జేబుదొంగలు తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఓ దొంగ అలాగే దొంగతనం చేయడానికి ప్రయత్నించగా ప్రయాణికులు అప్రమత్తమై రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతడిని పొట్టుపొట్టు కొట్టి పోలీసులకు అప్పగించారు.
Emotional Video: ఓ తల్లి తన కొడుకును దేశం కోసం సరిహద్దుకు పంపుతున్నట్లు కనిపించే చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మూసిన గేటు వెనుక తల్లి కన్నీళ్లు తుడుచుకోవడం వంటి దృశ్యం ఆ ఫోటోలో కనిపిస్తుంది. దీనిని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సతీష్ దువా తన ట్వీటర్ ఖాతా ద్వారా పంచుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.