Punjab election result 2022: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కాంగ్రెస్‌ను అలవోకగా జయించింది. సీఎంను సైతం రెండు స్థానాల్లో ఓటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఓటమిపాలయ్యారు.
ఢిల్లీలో ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఈ జాబితాలోకి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ చేరారు. ఆయన గత రెండు రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలు, జ్వరంలో బాధపడుతున్నారు. టెస్టులు నిర్వహించగా కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. రోడ్ షోకు భారీగా జనాలు రావడంతో నిర్ణీత సమయానికి కేజ్రీవాల్ కమిషనర్ కార్యాలయానికి చేరుకోలేకపోయారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పౌరసత్వ సవరణ చట్టం (CAA), ఎన్ఆర్సీ అంశాలపై చర్చించేందుకు తలపెట్టిన అఖిలపక్ష సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి గైర్హాజయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.