52 రోజుల తరువాత రాజమండ్రి సెంట్రల్ మండ్రి జైలు నుండి చంద్రబాబు నాయుడు `బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు తెలిపారు. ఆ వివరాలు..
స్కిల్ డెవలప్మెంట్ కేసులు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తెలిసిందే! చంద్రబాబు సెక్యూరిటీ మరియు ఆరోగ్య పరిస్థితులపై వివరాలను డీఐజీ రవికిరణ్ వెల్లడించారు.
స్కిల్ డెవెలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినా సంగతి మన అందరికీ తెలిసిందే. మీడియా సమావేశంలో మాట్లాడిన త మ్మినేని సీతారాం.. చంద్రబాబు ఒక ఆర్ధిక నేరస్థుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా వివరాలు జరగనున్నాయని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి తెలిపారు. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు హడావిడి పొదలయ్యింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్.. పార్టీ శ్రేణులను ఎన్నికలే లక్ష్యంగా సమాయత్తపరచునున్నారు. ఎన్నికల వేళ పార్టీకి దిశ, దశను ఆయన ఖరారు చేయనున్నారు.
ప్రస్తుతం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో వారాహి విజయ యాత్ర కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే! యాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారని సమాచారం.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో భాగంగా చంద్రబాబును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలలో టీడీపీ చేపట్టిన నిరసనలకు వ్యతిరేఖంగా మధుసూదన్ రెడ్డి.. బాలకృష్ణ పైన ఫైర్ అయ్యారు.
ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కాకినాడలో జరిగే సభలో 29న వైఎస్సార్ హావనమిత్ర ఐదో విడత ఆర్థిక సాయం సీఎం జగన్ విడుదల చేయనున్నారు.
ఏలూరిజిల్లాలోని తిరుమలపాలెంలో ఉద్రికత్త నెలకొంది. టీడీపీ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఫలితంగా టీడీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
తిరుమల దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. వెంకటేశ్వర స్వామీ దర్శనం కోసం 22 కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతుందని ఆలయ సిబ్బంది తెలిపారు
ఈ నెల 15 వరకు తెలుగు రాష్ట్రాలకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 72 గంటల్లో వాయివ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన సందర్భంగా రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. కోస్తాలో ఒకరి రెండు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
విజయవాడ కనక దుర్గగుడి దగ్గర కొండ చరియలు విరిగిపడ్డాయి. కేశఖండనశాల పక్కన కొన్ని కొండచరియలు విరిగిపడ్డాయి. విరిగిపడిన కొండ చరియలు తొలగించటానికి అధికారులు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఇంటి నుండి అల్పాహారం అందింది. ఉదయం ఫ్రూట్ సలాడ్ తో పాటు వేడి నీళ్లు, బ్లాక్ కాఫీ అందజేశారు. దీంతో పాటు నారా చంద్రబాబును కలవటానికి ముగ్గురు కుటంబ సభ్యులకు జైలు సిబ్బంది అనుమతించారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ కు తరలించిన సందర్భంగా టీడీపీ నేతలు సోమవారం రోజున బంద్ కు పిలుపునిచ్చారు. బంద్ కు జనసేన మరియు ఎమ్మార్ఫీఎస్ లు కూడా మద్దతు పలికాయి.
చంద్రబాబు హౌస్ అరెస్ట్ రిమాండ్ పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున సిద్ధార్థ లుథ్రా వాదనలు విన్న కోర్టు తీర్పును రేపత్రికి వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబును రిమాండ్ కు పంపిన కారణంగా టీడీపీ పార్టీ నాయకులు బంద్ కు పిలుపునించ్చారు. ఆ వివరాలు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.