నేను ఏ తప్పు చేయలేదు.. ఎవరెన్ని కుట్రలు చేసిన న్యాయనిదే చివరి గెలుపు: చంద్రబాబు

Nara Chandra Babu Want Justice

  • Zee Media Bureau
  • Sep 9, 2023, 01:57 PM IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. "నేను ఏ తప్పు చేయలేదు.. ఆధారాలు చూపమంటే చూపలేదు.. ఎవరెన్ని కుట్రలు చేసిన న్యాయనిదే చివరి గెలుపు" చంద్రబాబు తెలిపారు. 

Video ThumbnailPlay icon

Trending News