AP Government: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. త్వరలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.
MP Rammohan Naidu: మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు. దీని వెనక ఏదైనా కుట్ర ఉందేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. వికేంద్రీకరణ బిల్లును పూర్తిగా రద్దు చేసేంతవరకూ రైతులకు టీడీపీ అండగా ఉంటుందన్నారు.
Union Minister Kishan Reddy on Withdawal of Three Capital Bill: ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దీనిపై స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలే ముఖ్యమన్నారు.
Minister Peddireddy reaction on withdrawl of Three Capital Bill: ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవడంపై రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటివరకూ మంత్రి పెద్దిరెడ్డి మాత్రమే ఈ నిర్ణయంపై స్పందించారు. బిల్లు ఉపసంహరణపై ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
AP Legislative Council: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు విషయం ఏమైంది. ఇప్పుడీ ప్రశ్నే సర్వత్రా విన్పిస్తోంది. మండలిని రద్దు చేయాలన్న నిర్ణయంపై అధికార పార్టీ ఇంకా కట్టుబడి ఉందా లేక వెనక్కి తగ్గనుందా. వైసీపీ నేతల వ్యాఖ్యలు దేనికి సంకేతాలిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.