YS Sharmila Fire On YS Jagan: తన సోదరుడు వైఎస్ జగన్ చేసింది మహాపాపమని.. తండ్రి వైఎస్సార్ ఆశయాలకు తూట్లు పొడిచారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
One Love Three Life Ends: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమికులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటే ఒక చోట మాత్రం ప్రేమ విషాదం నింపింది. ఒక ప్రేమకు మూడు ప్రాణాలు బలైన విషాద సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.
Jagananna Vidya Deevena Scheme: ఉన్నత విద్యలో తమ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందని ప్రకటించిన ఏపీ సర్కారు.. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు కింద రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించేలా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి సౌకర్యాలను అందిస్తున్నట్టు పేర్కొంది.
Manipur Violence News: అమరావతి: మణిపూర్ రాష్ట్రంలో గిరిజన తెగల మధ్య రిజర్వేషన్ విషయమై ఏర్పడిన ఘర్షణలు హింసాత్మక ఘర్షణలకు దారితీసిన సంగతి తెలిసిందే. మణిపూర్లో శాంతి భద్రతల సమస్య తారాస్థాయికి చేరిన నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థుల సంరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
CM Jagan : పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు అని ఏపీ సీఎం జగన్ అన్నారు. పేదరికం పోవాలన్నా చదువే మార్గమని అన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధులను అన్నమయ్య జిల్లాలో విడుదల చేశారు.
AP CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ నేడు నేరుగా విద్యార్ధుల తల్లుల బ్యాంకు ఎకౌంట్లలో జగనన్న విద్యా దీవెన, ఫీజు రీఇంబర్స్మెంట్ లకుసంబంధించి రూ. 694 కోట్ల నిధులను జమ చేశారు.
Jagan Anna Vidya Deevena Scheme: జగనన్న విద్యా దీవెన, ఫీజు రీఇంబర్స్మెంట్ చెల్లింపులపై జగన్ సర్కారు కీలక ప్రకటన చేసింది. ఈ రెండు పథకాల ద్వారా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ఆర్థిక సహాయం వివరాలను వెల్లడిస్తూ తీపికబురు చెప్పింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.