Trai New Rules: ఫోన్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. ఫోన్ కాల్స్ విషయంలో ఇవాళ్టి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ట్రాయ్ విధించిన ఆంక్షల మేరకు టెలీకం కంపెనీలకు ఇది తప్పనిసరి ఇక.
Jio Postpaid Plans Netflix: జియోకు సంబంధించిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో ఓటీటీ(OTT) ప్లార్ట్ ఫామ్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా లభిస్తున్నాయి. అయితే మీరు ఈ ప్లాన్లను రిచార్జ్ చేసుకుని ఉచితంగా సంవత్సరం పాటు నెట్‌ఫ్లిక్స్ పొందొచ్చు.
2023 5G Recharge Plans: Airtel 5G Recharge Plan 2023 List. ఈ 5 ఎయిర్టెల్ ప్లాన్లలో ఉచిత అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
Airtel 549 prepaid recharge plan with 2GB daily data and Unlimited calling for 56 days. సరసమైన ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 549. ఈ ప్లాన్‌లో 56 రోజుల చెల్లుబాటు అందుబాటులో ఉంది.
Airtel OTT Recharge Plans: ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియాల పోటీలో కొత్త కొత్త ప్లాన్స్, ఆఫర్స్ కస్టమర్లకు అందుతున్నాయి. ఇందులో భాగంగానే ఎయిర్టెల్ అందిస్తున్న ప్లాన్స్‌తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తోంది.
Airtel Free Offers: ఎయిర్టెల్ ఇప్పడు ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ యూజర్లకు అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. 5జీతో పాటు ఇంకొన్ని అదనపు ప్రయోజనాలు కలగనున్నాయి. ఆ ప్రయోజనాలేంటో తెలిస్తే వెంటనే ఎయిర్‌టెల్‌కు పోర్ట్ అయినా ఆశ్చర్యం లేదు.
Jio Super Recharge Plan: జియో రీఛార్జ్ ప్లాన్స్‌లో ఇప్పటివరకు మీరు చాలా రకాల ప్లాన్స్ చూసి ఉండొచ్చేమో కానీ ఇప్పుడు తెలుసుకోబోయే ప్లాన్ వేరు. ఒకవేళ మీరు ప్రీపెయిడ్ కస్టమర్ అయినట్టయితే, ప్రతీ నెల రీఛార్జి ఖర్చులతో ఇబ్బందులు పడుతున్నట్లయితే, మీ అవసరాలకు సరైన ప్లాన్ ఈ రీచార్జ్ ప్లాన్.
Airtel 799 plan: కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎయిర్టెల్ , రిలయన్స్ జియో కొత్త కొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతుంటాయి. ఇందులో భాగంగా ఎయిర్టెల్ ఇప్పుడు సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ప్రారంభించింది. ఈ ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి.
Airtel Post Paid Recharge Plans: ఎయిర్టెల్ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్. ప్రీపెయిడ్ కస్టమర్లను పోస్ట్‌పెయిడ్‌కు బదిలీ చేయాలనే ఆలోచనతో ఓ కొత్త ప్లాన్‌తో కస్టమర్స్ ముందుకొచ్చింది. ఆ ప్లాన్‌లో భాగంగానే ఎయిర్టెల్ కస్టమర్స్ కోసం 105GB నుంచి 305GB ఇంటర్నెట్ డేటా వరకు వివిధ ఫ్యామిలీ ప్లాన్లను లాంచ్ చేసింది.
Airtel Recharge Price Hike 2023: Bharti Airtel plans to hikes tariff rates by mid 2023. ఇప్పటికే అన్ని రకాల రీచార్జ్ ధరలను పెంచేసిన ఎయిర్టెల్.. మరోసారి రీఛార్జ్ ధరలను పెంచనుందట.
Jio vs Airtel 5G Plans: 5G స్పీడ్‌తో డైలీ 3GB డేటా అందించే ఈ రీచార్జ్ ప్లాన్స్‌తో కేవలం ఇంటర్నెట్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్లు మాత్రమే రావడం లేదండోయ్.. మీకు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించేలా ఓటిటి మాధ్యమాలకు యాక్సెస్ కూడా వెంట తీసుకొస్తున్నాయి. ఇక మీరు తెలుసుకోవాల్సిందల్లా.. ఆ రీచార్జ్ ప్లాన్స్ ఏంటనేదే.
Jio Vs Airtel Rs999 Recharge Plans: ఎలాగైతే తమ కస్టమర్స్‌కి సేవలు అందించే విషయంలో పోటీపడుతున్నాయో.. ధరలను ఫిక్స్ చేసే విషయంలో కూడా జియో, ఎయిర్టెల్ ఇంచుమించు ఒకే రకంగా పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే అటు జియోలో ఇటు ఎయిర్‌టెల్‌లో.. రెండింటిలోనూ రూ.999 రీచార్జ్ ప్లాన్ ఉంది.
Airtel Plans: ప్రముఖ ప్రైవేట్ టెలీకం కంపెనీ ఎయిర్టెల్ హఠాత్తుగా కొత్త ప్లాన్ లాంచ్ చేసింది. కేవలం డేటా మాత్రమే కాకుండా ఓటీటీ ప్రయోజనాలతో వస్తోంది ఈ ప్లాన్. ఈ ప్లాన్ వివరాలేంటి, ప్రయోజనాలేంటనేది తెలుసుకుందాం..
Airtel Increased Validity of Rs 359 Recharge Plan for Users. ఎయిర్టెల్ ప్లాన్ రూ. 359లో 28 రోజుల చెల్లుబాటు అందుబాటులో ఉంది. ఇప్పుడు మీరు నెల మొత్తం చెల్లుబాటు పొందుతారు.
Jio vs Airtel Plans: జియో వర్సెస్ ఎయిర్టెల్ రెండూ ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రవేశపెట్టాయి. రెండు ప్లాన్స్ ధర ఒకటే. ప్రయోజనాలు వేర్వేరుగా ఉన్నాయి. ఏ ప్లాన్ ప్రయోజనాలు ఎలా ఉన్నాయి. ఏది మంచిదో తెలుసుకుందాం..
Airtel Prepaid Plans: ఎయిర్టెల్ కొత్త ఏడాదిలో రెండు అద్భుతమైన ప్లాన్స్ లాంచ్ చేసింది. ప్రీపెయిడ్ విభాగంలో 489, 509 రూపాయల ప్లాన్స్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్స్‌లో చాలా రకాల ప్రయోజనాలు దాగున్నాయి. ఆ వివరాలు పరిశీలిద్దాం..
తెలంగాణకు భారీ పెట్టుబడులు వస్తున్నాయి. మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటనలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. తాజాగా ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించుకుంది.
Free amazon prime video With Airtel: ఎయిర్టెల్ రూ.499 రీచార్జ్ ప్లాన్ వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తోంది. గతంలో ఎయిర్ టెల్ రూ. 499 ప్లాన్ 3 నెలల కాల పరిమితితో వచ్చేది. అయితే, ఈ రీచార్జ్ ప్లాన్ భారీ ప్రజాదరణ పొందడంతో వ్యాలిడిటీని కేవలం 29 రోజులకే పరిమితం చేసింది.
Airtel plans updates: ఎయిర్టెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్, ప్రముఖ టెలీకం కంపెనీ ఎయిర్టెల్ కొత్తగా మూడు ప్రీపెయిడ్ ప్లాన్లను అప్డేట్ చేసింది. ఈ ప్లాన్స్ తీసుకుంటే ఇక నుంచి అమెజాన్ ప్రైమ్ ఉచితం మరి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.