Samantha calls 2021 rough :బాలీవుడ్ స్టార్ట్స్ (Bollywood Starts), సౌత్ స్టార్స్‌తో ఇటీవల ఓ ఛానల్ నిర్వహించిన ఇంటర్వూలో సమంత కూడా పాల్గొన్నారు. తాప్సీ, విక్కీ కౌశల్, సిద్దార్థ్ మల్హోత్రతో పాటు హీరోయిన్ సమంత ఈ చిట్‌చాట్‌లో తన అభిప్రాయాలు వ్యక్తం చేసింది. ఇక ఈ ఇంటర్వ్యూ ఫుల్ వీడియో డిసెంబర్ 6న రిలీజ్ కానుంది. అయితే ఇందుకు సంబంధించి ఓ స్పెషల్ ప్రోమో తాజాగా విడుదలైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.