ఇండోనేషియా శాస్త్రవేత్తలు బోర్నియో వర్ష అడవిలో ప్రపంచంలోనే అతి చిన్న ఉడుతను పరిశోధకులు కనుగొన్నారు. ఈ విషయాన్ని ఇండోనేషియా అధికారులు జకార్తాలో వెల్లడించారు.
దక్షిణ కలిమంతన్ రాష్ట్రంలోని మెరటస్ పర్వతశ్రేణిలో కనిపించిన ఈ ఉడుత శాస్త్రీయ నామం బోర్మీన్ లేదా పిగ్మీ ఉడుత లేదా ఎక్సిలిస్కిర్స్ ఎక్సిలిస్ అని జిన్హువా వార్తా సంస్థకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త పేర్కొన్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటనే.. ప్రపంచంలో అంతరించిపోతున్న జాతుల్లో ఈ ఉడుత కూడా ఉందట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.