IPL 2020: ఐపిఎల్ టైమ్ టేబుల్ ఎందుకు ప్రకటించడం లేదో తెలుసా ?

ఐపిఎల్ ( IPL 2020) ప్రతీ సంవత్సరం మార్చిలో ప్రారంభం అవుతుంది. కానీ ఈ సారి కరోనావైరస్ ( Coronavirus ) వల్ల అది వాయిదా పడింది.

Last Updated : Aug 26, 2020, 09:28 PM IST
    • ఐపిఎల్ ( IPL 2020) ప్రతీ సంవత్సరం మార్చిలో ప్రారంభం అవుతుంది.
    • కానీ ఈ సారి కరోనావైరస్ ( Coronavirus ) వల్ల అది వాయిదా పడింది.
    • కానీ కోవిడ్-19 అదుపులోకి వచ్చేలా లేదు అని గమనించిన భారత ప్రభుత్వం కోత్త జీవితాన్ని మళ్లీ ప్రారంభించే అవకాశం కల్పించింది.
    • దాంతో మల్లీ లీగ్ కు అవకాశం దొరికింది.
IPL 2020: ఐపిఎల్ టైమ్ టేబుల్ ఎందుకు ప్రకటించడం లేదో తెలుసా ?

ఐపిఎల్ ( IPL 2020) ప్రతీ సంవత్సరం మార్చిలో ప్రారంభం అవుతుంది. కానీ ఈ సారి కరోనావైరస్ ( Coronavirus ) వల్ల అది వాయిదా పడింది. కానీ కోవిడ్-19 అదుపులోకి వచ్చేలా లేదు అని గమనించిన భారత ప్రభుత్వం కోత్త జీవితాన్ని మళ్లీ ప్రారంభించే అవకాశం కల్పించింది. దాంతో మల్లీ లీగ్ కు అవకాశం దొరికింది.

KGF2 Shooting: కేజీఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ షురూ

సెప్టెంబర్ 19 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం అవుతోంది. అయితే చాలా మందికి  ఉన్న సందేహం ఏంటి అంటే ఇప్పిటి కూడా ఐపిఎల్ 2020 షెడ్యూల్ ఎందుకు విడుదల చేయలేదు. సమాధానం తెలుసుకుందాం.

Health: ఇమ్యూనిటీని పెంచే విటమిన్ E

ఐపిఎల్ షెడ్యూల్ లేట్ అవడానికి ప్రధాన కారణం.. ఇంగ్లాండ్... ఆసీస్ సిరీస్. ఈ రెండు టీమ్స్ మధ్య మూడు టీ 20 లు, 3 వన్డేలు జరగాల్సి ఉంది. అది కూడా సెప్టెంబర్ 1 నుంచి 16 వరకు. ఈ రెండు టీమ్ లో ఐపిఎల్ (  Indian Premier League ) ఆడే ఆటగాళ్లు సెప్టెంబర్ 17న యూఏఈ చేరుకుంటారు. అయితే వచ్చిన వెంటనే వారిని ప్రాక్టిస్ కూడా చేయనీయకుండా కరోనా ప్రోటోకాల్ ప్రకారం కొన్ని మ్యాచులకు దూరంగా ఉంచుతారు.

Saudi Arabia: ఇంటి నుంచి పని చేయడం కాదు.. ఆఫీసుకు రావాల్సిందే.

ఈ కారణాల వల్లే షెడ్యూల్ విడుదలలో ఆలస్యం అయింది. అయితే టైమ్ టేబుల్ ని ఆగస్టు 30న విడుదల చేయనున్నరట. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే అవకాశం ఉంది. Cashback: గ్యాస్ బుక్ చేస్తున్నారా ? క్యాష్ బ్యాక్ ఛాన్స్ మిస్ చేసుకోకండి

Trending News