Photo Puzzle: ముద్దు ముద్దుగా ఉన్న ఈ చిన్నారి బాలుడు ఎవరో గెస్ చేయండి చూద్దాం..

Photo Puzzle: మేధస్సును పరీక్షించే పజిల్స్ అప్పుడప్పుడూ చేస్తుండాలి. అప్పుడే మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది. మేధోశక్తి బలపడుతుంది. మరి ఇప్పుుడు మీ మేధస్సుకో పరీక్ష. ఇక్కడ కన్పిస్తున్న ఫోటోలో ఉన్న క్రికెటర్ ఎవరో కనిపెట్టగలరా..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 21, 2022, 04:29 PM IST
Photo Puzzle: ముద్దు ముద్దుగా ఉన్న ఈ చిన్నారి బాలుడు ఎవరో గెస్ చేయండి చూద్దాం..

Photo Puzzle: మేధస్సును పరీక్షించే పజిల్స్ అప్పుడప్పుడూ చేస్తుండాలి. అప్పుడే మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది. మేధోశక్తి బలపడుతుంది. మరి ఇప్పుుడు మీ మేధస్సుకో పరీక్ష. ఇక్కడ కన్పిస్తున్న ఫోటోలో ఉన్న క్రికెటర్ ఎవరో కనిపెట్టగలరా..

మేగజీన్లలో పజిల్స్, సూడో వంటివి చేస్తుంటాం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో తరచూ వివిధ రంగాల్లో సెలెబ్రిటీల బాల్యం నాటి ఫోటోలు ప్రదర్శించి..గెస్ చేయమని సవాలు విసురుతున్నారు. అలాంటిదే మేం కూడా ఒక సవాలు విసురుతున్నాం. ఇక్కడిచ్చిన ఫోటోలో ముద్దు ముద్గుగా, పాలబుగ్గలతో, సిల్కీ హెయిర్ తో ఉన్న చిన్నారి బాలుడు ఎవరో గెస్ చేయగలరా. ఇదే మా సవాలు. ఇది కచ్చితంగా మీ సామర్ధ్యానికి పరీక్షే.

ఈ బాలుడు ఏ రంగానికి చెందినవాడో హింట్ ఇస్తున్నాం. అదే సమయంలో సోషల్ మీడియాలో ఈ బాలుడిని గెస్ చేస్తూ వస్తున్న కామెంట్లు కూడా ఉదహరిస్తాం. ఇతడో క్రికెటర్. టీమ్ ఇండియా తరపున ఆడిన క్రికెటర్. ఎవరో గెస్ చేయండి చూద్దాం. సోషల్ మీడియాలో ఈ ఫోటో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. చాలామంది గెస్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఎక్కువమంది ఇద్దరి పేర్లు సూచిస్తున్నారు. మిగిలినవారు ఇతర పేర్లు సూచిస్తున్నారు. 

ఈ ఫోటో పజిల్ చూసి ఎక్కువమంది రాహుల్ ద్రావిడ్ లేదా రోహిత్ శర్మ పేర్లు చెబుతున్నారు ఒకరిద్దరు రిషభ్ పంత్, అజింక్యా రహానేగా అంచనా వేస్తున్నారు. మరి మీ గెస్ ఏంటో చెప్పండి. 

మీరు గెస్ చేయలేకపోతే సమాధానం మేమే చెప్పేస్తాం. ముద్దుముద్దుగా, పాల బుగ్గలతో ఉన్న ఈ చిన్నారి బాలుడు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్. 

Also read: IND vs ZIM: రేపే భారత్, జింబాబ్వే మధ్య చివరి వన్డే..రిజర్వ్ బెంచ్‌కు అవకాశం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News