Lionel Messi: మెస్సీ కాన్ఫిడెంట్ కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్

లయోనల్ మెస్సీ ( Lionel Messi ) ..ఫుట్ బాల్ ఆటలో వివాదం లేని మణిపూస. సాకర్ అభిమానులకు మెస్సీ దేవుడితో సమానం.

Last Updated : Sep 5, 2020, 09:44 PM IST
    • లయోనల్ మెస్సీ ( Lionel Messi ) ..ఫుట్ బాల్ ఆటలో వివాదం లేని మణిపూస. సాకర్ అభిమానులకు మెస్సీ దేవుడితో సమానం.
    • మరి ఇంతలా అభిమానాన్ని మెస్సీ సంపాదించడానికి కారణం ఏంటి ? అతనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని చాలా మంది ఆలోచిస్తుంటారు
Lionel Messi: మెస్సీ కాన్ఫిడెంట్ కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్

లయోనల్ మెస్సీ ( Lionel Messi ) ..ఫుట్ బాల్ ఆటలో వివాదం లేని మణిపూస. సాకర్ అభిమానులకు మెస్సీ దేవుడితో సమానం. మరి ఇంతలా అభిమానాన్ని మెస్సీ సంపాదించడానికి కారణం ఏంటి ? అతనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని చాలా మంది ఆలోచిస్తుంటారు. మన దేశంలో క్రికెట్ కు ( Cricket ) ఉన్నంత ఫాలోయింగ్ ఫుట్ బాల్ (Football ) కు లేదు. అందుకే ఈ రోజు ఫుట్ బాల్ ఆటలో ఉన్న కిక్ ఏంటో..  మెస్సి కిక్ మ్యాజిక్ ఏంటో వీడియోలో మీరు చూడవచ్చు. 

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social Media ) బాగా వైరల్ అవుతోంది. మెస్సీ అభిమానులు  బాగా షేర్ చేస్తున్నారు. గ్రౌండ్ లో ప్రాక్టిస్ చేస్తున్న మెస్సీ తన రైట్ సైడ్ లో ఒక రిపోర్టర్ తన కెమెరా మూడు పీటుసీ ఇస్తున్నట్టు గమనిస్తాడు. వెంటనే  రిపోర్టర్ ఉన్న సైడ్ లో కాకుండా వేరే సైడ్ లో కిక్ కొట్టి బాల్ ను తిరిగి చూడకుండా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోతాడు. ఆ బాల్ మాత్రం గాల్లో ఉన్నంత వరుక వేరే డైరక్షన్ లో వెళ్లుంది. ఫీల్డ్ ని టచ్ చేయగానే విపరీతమైన స్పిన్ నో అది తిన్నగా రిపోర్టర్ కాళ్ల మధ్యలోనుంచి వెళ్లిపోతుంది. అది చూసి రిపోర్టర్ కూడా షాక్ అయిపోతాడు. మీరు కూడా వీడియో ( Viral Video ) చూడండి.

 

Trending News