RCB 2020: ఆర్సీబీ మ్యాచ్‌ల షెడ్యూలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇటీవల తమ లోగోను మార్చుకుంది. ఇక ఈసారి ఎలాగైనా కప్పు సాధించి తమ అభిమానులకు ఊరటనివ్వాలని ఆర్సీబీ భావిస్తోంది.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 16, 2020, 02:55 PM IST
RCB 2020: ఆర్సీబీ మ్యాచ్‌ల షెడ్యూలు

బెంగళూరు:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌లో టైటిల్ కోసం పోరాటం చేస్తున్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఒకటి. ఫైనల్స్‌కు వెళ్తున్న కప్ మాత్రం నెగ్గడం లేదు. దీంతో ఐపీఎల్ 2020లో తమ లోగోను మార్చుకుంది ఆర్సీబీ. ఈ సీజన్‌లోనైనా ఆర్సీబీ టైటిల్ కొడుతుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి. మార్చి 29న ప్రారంభమయ్యే ఐపీఎల్ 13వ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది.

Also Read: ఐపీఎల్ స్పెషల్ క్రికెటర్‌కు బీసీసీఐ షాక్‌!

ఐపీఎల్ తాజా సీజన్‌లో ఆర్సీబీ తమ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. మార్చి 31న ఈ మ్యాచ్ జరగనుంది. రెండో మ్యాచ్ ఏప్రిల్ 5న ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2020లో తమ లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఆర్సీబీ ట్వీట్ చేసింది. సొంత మైదానంలో మ్యాచ్‌లు, ఇతర వేదికలో మ్యాచ్‌లు అని షెడ్యూల్ వివరాలను పోస్ట్ చేసింది.

Also Read: ఐపీఎల్ ఫైనల్‌ను తలపించే తొలి పోరు!

RCB Schedule at home ground

సొంత మైదానంలో ఆర్సీబీ మ్యాచ్‌ల షెడ్యూలు

RCB Schedule at home away

ప్రత్యర్థి జట్టు మైదానాల్లో ఆర్సీబీ మ్యాచ్‌ల షెడ్యూలు

Also Read: సినిమా షూటింగ్‌ కాదు.. బెజవాడలో పెళ్లిసందడి

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News