వరల్డ్ కప్ లో చోటు కల్పించకపోవంపై మనస్తాపానికి గురై క్రికెట్ కు గుడ్ బై చెప్పిన అంబటి రాయుడికి వివిధ వర్గాల నుంచి నైతిక మద్దతు లభిస్తోంది. అతని పట్ల సానుభూతి వ్యక్తమౌతుంది. తాజాగా అతని రిటైర్డ్ మెంట్ పై హీరో సిద్ధార్థ్ స్పందించాడు. రాయుడు తన కెరీర్ లో ఎన్ని ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నాడో ..భారత దేశవాళీ క్రికెట్ ను గమనించేవారికి ఎవరికైనా తెలుస్తుందన్నాడు..
వాస్తవానికి అంబటి రాయుడు అద్భుతమైన ఆటగాడు. అతని అంతర్జాతీయ కెరీర్ మరింత ఉజ్వలంగా సాగి ఉండాల్సింది..కానీ దురదష్టవశాత్తు అలా జరలేదు..ఇందులో రాముడి లేదు అంటూ సానుభూమి ప్రకటించాడు హీరో సిద్ధార్థ్. ఇదే సమయంలో సెలక్షన్ విషయంలో బీసీసీఐ తీరును సిద్ధార్థ్ తప్పుబట్టాడు. టాలెంట్ ఉన్న రాయుడి పట్ల ఇలా వ్యవహరించడం సరైందని కాదనే అభిప్రాయన్ని వ్యక్తం చేశాడు.
Anyone who has followed Indian domestic cricket knows what steep and unfair obstacles @RayuduAmbati has seen right through his career. A very special talent, he deserved a better middle and end to his international career. It's not you boy, it's life. Best wishes on what's next!
— Siddharth (@Actor_Siddharth) July 3, 2019
Thinking of the #ICL today...the mother of the #IPL. Young players were swayed by a most special legend into following him blindly into an unknown future. Then the #BCCI unfairly shut it down leaving a bunch of brilliant future stars to fight for themselves.
— Siddharth (@Actor_Siddharth) July 3, 2019