Harbhajan Singh: ఆమెను మనం ఆదర్శంగా తీసుకోవాలి

Harbhajan Turbanator: భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh ) సోషల్ మీడియాలో ( Social Media ) బాగా యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఎప్పటికప్పుడు కొన్ని ఆసక్తికరమైన పోస్టులు పెట్టి ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు. తాజాగా హర్భజన్ టర్బోనేటర్ ( Harbhajan Turbanator ) మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు.

Last Updated : Jul 18, 2020, 04:53 PM IST
Harbhajan Singh: ఆమెను మనం ఆదర్శంగా తీసుకోవాలి

Saalumarada Thimmakka: భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh ) సోషల్ మీడియాలో ( Social Media ) బాగా యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఎప్పటికప్పుడు కొన్ని ఆసక్తికరమైన పోస్టులు పెట్టి ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు. తాజాగా హర్భజన్ టర్బోనేటర్ ( Harbhajan Turbanator ) మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ఇందులో కర్ణాటకకు చెందిన సాలుమరద తిమ్మక్క ( Saalumarada Thimmakka ) గురించి షేర్ చేస్తూ ఆమె మనందరికి ఆదర్శం అన్నాడు. అయితే ఆమె ఎవరు అనేది చాలా మందికి తెలియపోవచ్చు. HBD Priyanka Chopra: ప్రియాంకా చోప్రా గురించి 10 ఆసక్తికరమైన విషయాలు

కర్ణాటకలోని తుమకూరు ( Tumakuru ) లో గుబ్బి తాలూకకు చెందిన సాలుమరద తిమ్మక్క ప్రకృతి ప్రేమికురాలు ( Nature Lover ) . కొన్ని దశాబ్దాల నుంచి తన భర్తతో కలిసి ఆమె కర్ణాటకలోని గుబ్బి తాలూకతో పాటు వివిధ ప్రాంతాల్లో సుమారు 73 వేల మొక్కలను నాటారు. ఆమె నాటిన ఎన్నో మొక్కలు ఇప్పుడు మహావృక్షాలుగా మారి చల్లని నీడనిస్తున్నాయి. ఆమె సేవను గుర్తించి భారత ప్రభుత్వం ఆమెకు 2019లో పద్మ శ్రీ అవార్డు ( Padma Sri ) తో సన్మానించింది. ప్రస్తుతం ఆమె వయసు 109 సంవత్సరాలు. ప్రకృతిని ఆరాధించే వారికి ఆమె ఒక ప్రేరణ. మార్పు కావాలి అంటే ముందుకు కదలాలి, ఆ మార్పు మనమే తీసుకురావాలి అనే జీవిత సత్యాన్ని తిమ్మక్క నుంచి నేర్చుకోవచ్చు .  

 ఇవి కూడా చదవండి:

 Rhea Chakraborty లేటెస్ట్  Hot Photos 

Squirrel Drinking Water: ఉడుతకు నీటి కష్టాలు.. చూసిన వారికి కన్నీళ్లు

Tollywood Updates: రెమ్యునరేషన్ తగ్గించుకుంటున్న కథానాయికలు

Follow us on twitter

 

 

Trending News