COVID19 నుంచి కోలుకున్న భారత అరుదైన క్రికెటర్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ క్రికెటర్, భారత అరుదైన క్రికెటర్ కరుణ్ నాయర్ కరోనా వైరస్ బారి నుంచి (Karun Nair recoverd from COVID19) కోలుకున్నాడు. ఐపీఎల్ 2020లో కరుణ్ ఆడనున్నట్లు పంజాబ్ ఫ్రాంచైజీ స్పష్టం చేసింది.

Last Updated : Aug 14, 2020, 11:41 AM IST
  • కరోనా బారి నుంచి బయటపడ్డ కరుణ్ నాయర్
  • క్రికెటర్‌కు కరోనా సోకిన విషయాన్ని దాచిన ఫ్రాంచైజీ
  • కోవిడ్19 నుంచి కోలుకున్నాక కీలక ప్రకటన
  • యూఏఈకి వెళ్లే పంజాబ్ జట్టులో కరుణ్ నాయర్
COVID19 నుంచి కోలుకున్న భారత అరుదైన క్రికెటర్

భారత అరుదైన క్రికెటర్‌ కరుణ్ నాయర్ కరోనా నుంచి (Karun Nair Beats CoronaVirus) కోలుకున్నాడు. అయితే కరుణ్ నాయర్‌కు కరోనా సోకిన విషయాన్ని ఇన్ని రోజులు రహస్యంగా ఉంచిన మేనేజ్‌మెంట్ రెండు రోజుల కిందట జరిపిన కోవిడ్19 టెస్టులలో నెగటివ్‌గా (Karun Nair recoverd from COVID19) రావడంతో విషయాన్ని బయటపెట్టింది. కరోనా సోకిన తొలి భారత క్రికెటర్ కరుణ్ నాయర్. భారత్ తరఫున టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో క్రికెటర్ కరుణ్ నాయర్. భారత్ నుంచి కేవలం ఇద్దరు క్రికెటర్లు సెహ్వాగ్, కరుణ్ మాత్రమే టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీలు చేయడం గమనార్హం. CSK ఫిట్‌నెస్ క్యాంప్‌నకు రవీంద్ర జడేజా దూరం

ప్రొటోకాల్ ప్రకారం ఇదివరకే రెండు సార్లు కరుణ్‌కు కోవిడ్19 టెస్టులు చేసినందుకు మరో 3 పర్యాయాలు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉందని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings xi Punjab) మేనేజ్‌మెంట్ తెలిపింది. ఆగస్టు 20న యూఏఈకి IPL 2020 కోసం బయలుదేరే సభ్యులలో కరుణ్ నాయర్ కూడా ఉన్నాడని స్పష్టం చేశారు. Cricketer Commits suicide: ముంబై క్రికెటర్ ఆత్మహత్య కలకలం 
Virat Kohli: రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి కోహ్లీ.. కానీ ఓ కండీషన్

ఐపీఎల్ 2018, 2019 సీజన్లలో 14 మ్యాచ్‌లాడిన కరుణ్ నాయర్ రెండు హాఫ్ సెంచరీల సాయంతో 306 పరుగులు సాధించాడు. పంజాబ్ జట్టులో కరుణ్ నాయర్ కీలక ఆటగాడు. భారత క్రికెట్ జట్టుకు ఆడిన కరుణ్ నాయర్ సేవలు అవసరమని పంజాబ్ ఫ్రాంచైజీ భావిస్తోంది. అందాలతో బుసలు కొడుతున్న ‘నాగిని’ Nia Sharma Hot Photos 
Photos:
 అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా..  

Trending News