Mercury transit 2024: మీన రాశిలో త్రిగ్రాహి యోగం... ఈ 3 రాశులకు లక్కే లక్కు.. లాభాలే లాభాలు..

Trigrahi Yog in Mesh Rashi 2024: సూర్యగ్రహణం ఏర్పడిన కొన్ని క్షణాల తర్వాత బుధుడు మీనరాశి ప్రవేశం చేయబోతున్నాడు. దీంతో మూడు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు. ఆ అదృష్ట రాశిచక్రాలు ఏవో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Last Updated : Apr 3, 2024, 06:03 PM IST
Mercury transit 2024: మీన రాశిలో త్రిగ్రాహి యోగం... ఈ 3 రాశులకు లక్కే లక్కు.. లాభాలే లాభాలు..

Budh Shukra and Surya yuti 2024: జ్ఞానానికి కారకుడైన బుధుడు మరో వారం రోజుల్లో తన కదలికలను మార్చబోతుంది. మెర్క్యూరీ ఏప్లిల్ 09న మీనరాశి ప్రవేశం చేయబోతున్నాడు. ఈరాశికి అధిపతి బృహస్పతి. ఇప్పటికే అదే రాశిచక్రంలో శుక్రుడు మరియు సూర్యుడు ఉన్నారు. మీనరాశిలో బుధుడు ప్రవేశం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడబోతుంది. ఈరాజయోగం మూడు రాశులవారికి అద్భుతంగా ఉండబోతుంది. ఆ రాశులు గురించి తెలుసుకుందాం. 

కర్కాటక రాశి
త్రిగ్రాహి యోగం కారణంగా కర్కాటక రాశికి చెందిన వ్యక్తులు కెరీర్ లో ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారు. ఫారిన్ కు వెళ్లాలన్న మీ డ్రీమ్ నెరవేరుతుంది. మీ బిజినెస్ ఊహించని స్థాయికి చేరుకుంటుంది. మీ ఆదాయం ఎన్నడూ లేని విధంగా వృద్ధి చెందుతుంది. మీ కష్టానికి తగిన పూర్తి ఫలాలు లభించవు. మీ ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో సక్సెస్ అవుతారు. 
మిధునరాశి
మీనరాశిలో ఏర్పడబోతున్న త్రిగ్రాహి యోగం మిథునరాశి వారికి బంపర్ బెనిఫిట్స్ ఇవ్వబోతుంది. మీ జీతం భారీ మెుత్తంలో పెరుగుతుంది. జాబ్ కోసం ఎదురుచూసే వారి కోరిక నెరవేరుతోంది. ఉద్యోగస్తులకు శాలరీ పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. వ్యాపారులు కనివినీ ఎరుగుని లాభాలను చూస్తారు. మీ ఫైనాన్షియల్ కష్టాలు తీరిపోతాయి. 

Also Read: April 2024 Horoscope In Telugu: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..అరుదైన ఆర్థిక లాభాలు కలుగుతాయి

మకరరాశి
బుధుడు, శుక్రుడు మరియు సూర్యుడు కలయిక కారణంగా ఏర్పడిన త్రిగ్రాహి యోగం మకరరాశి వారికి కలిసి వస్తుంది. ఆఫీసులో మీకు సహోద్యోగుల సపోర్టు లభిస్తుంది. మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. పెళ్లికాని వారికి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. మీకు కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీరు అప్పుల నుంచి బయటపడతారు. మీ సమస్యలన్నీ తీరిపోతాయి. 

Also Read: Guru Mahadasha 2024: 16 సంవత్సరాల పాటు గురు మహర్దశ.. జాతకంలో ఈ గ్రహం అశుభ స్థానంలో ఉంటే వినాశనమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News