/telugu/photo-gallery/allu-konidela-family-dispute-over-allu-aravind-meets-to-pawan-kalyan-with-tollywood-producers-rv-145114 Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం 145114

Thursday Puja Tips: హిందూ ఆచారాల ప్రకారం, ఒక్కో రోజు ఒక్కో  దేవుడికి అంకితం చేయబడింది. గురువారం శ్రీమహావిష్ణువును పూజించటం అనవాయితీ. అదేవిధంగా ఈ రోజు దేవగురు బృహస్పతికి కూడా ఎంతో ముఖ్యమైనది. ఏ వ్యక్తి యెుక్క జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్నాడో.. అతడు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాడు.  అంతేకాకుండా అతడి కెరీర్ లో పురోగతి ఉండదు. వ్యాపారంలో నష్టాలు వస్తాయి. అందుకే గురువారం ఈ పరిహారాలు చేయడం ద్వారా జాతకంలో బృహస్పతి యెుక్క అశుభ ప్రభావాలను తగ్గించవచ్చు.  

గురువారం ఈ పనులు చేయండి
>> గురువారం రోజున ముందుగా నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేసిన తర్వాత మాత్రమే పూజలో కూర్చోవాలి. ఇలా చేయడం వల్ల మీరు వ్యాధుల నుండి విముక్తి పొందుతారు. 
>>  అరటి చెట్టు విష్ణువుకు చాలా ప్రీతికరమైనది.  అందుకే అరటి చెట్టు దగ్గర కూర్చుని పూజించండి. అలాగే అరటిచెట్టు ముందు నెయ్యి దీపం వెలిగించడం వల్ల మేలు జరుగుతుంది.
>>  విష్ణువుకు పసుపు రంగు చాలా ఇష్టమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అందుచేత స్నానం చేసి పూజలో కూర్చున్నప్పుడు పసుపు రంగు దుస్తులు మాత్రమే ధరించాలి. దేవుడికి పసుపు పువ్వులు సమర్పించండి.
>>  ఈ రోజున 'ఓం బృహస్పత్యే నమః' అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి.  

గురువారం పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
>> గురువారం రోజున పూజించడం వల్ల వ్యక్తి యొక్క జాతక దోషాలు తొలగిపోతాయి.
>> ఈ రోజున పూజించిన వారి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. 
>> ఈ రోజున పూజలు చేయడం వల్ల కెరీర్ లో పురోగతి ఉంటుంది. 
>> వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోవాలంటే ఈ రోజున పూజ చేయాలి. 

Also read: Sun Transit 2022: కర్కాటక రాశిలో సూర్య సంచారం.. ఈ రాశివారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Section: 
English Title: 
Thursday Puja tips: do these remedies on Thursday to get rid of money problems
News Source: 
Home Title: 

Thursday Remedies: డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే.. గురువారం ఈ పరిహారం చేయండి!

Thursday Puja tips: డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే.. గురువారం ఈ పరిహారం చేయండి!
Caption: 
Representational Image
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

గురువారం విష్ణువుతోపాటు బృహస్పతిని పూజిస్తారు 

ఈ పరిహారాలు చేస్తే కష్టాల నుండి విముక్తి
 

Mobile Title: 
Thursday Remedies: డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే.. గురువారం ఈ పరిహారం చేయండి!
Samala Srinivas
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Wednesday, July 13, 2022 - 20:34
Created By: 
Srinivas Samala
Updated By: 
Srinivas Samala
Published By: 
Srinivas Samala
Request Count: 
72
Is Breaking News: 
No