Shani Margi 2023: దీపావళికి ముందు ఈ రాశుల లక్ మారిపోనుంది.. వీరికి డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..

Shani Margi 2023: కాలానుగుణంగా గ్రహాల రాశిలో పెను మార్పు వస్తుంది. నవంబరు 04న శనిదేవుడు ప్రత్యక్ష సంచారంలోకి రానున్నాడు. దీంతో మూడు రాశులవారి ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 28, 2023, 06:30 PM IST
Shani Margi 2023: దీపావళికి ముందు ఈ రాశుల లక్ మారిపోనుంది.. వీరికి డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..

Shani Direct movement effect: అష్ట గ్రహాల్లో శని కూడా ఒకటి. పురాణాల ప్రకారం, ఇతడు సూర్యదేవుడు కుమారుడు. మనం చేసే మంచి చెడులను ఆధారంగా ఫలాలను ఇస్తాడు కాబట్టి ఇతడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. సాధారణంగా శనిదేవుడు రెండున్నరేళ్లకు ఒకసారి తన రాశిని మారుస్తాడు. ప్రస్తుతం శని గ్రహం తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. తిరోగమనంలో ఉన్న శని నవంబర్ 4న మార్గంలోకి రానున్నాడు. శని ప్రత్యక్ష సంచారం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.

కుంభ రాశి
శని నేరుగా నడవటం వల్ల కుంభరాశి వారికి గుడ్ టైమ్ స్టార్ అవుతుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా మెరుగుపడుతుంది. 
వృషభం
శని ప్రత్యక్ష సంచారం వృషభ రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. మీరు ఆర్థికంగా లాభాలను పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. దీపావళికి ముందు మీ కుటుంబంలో సంతోషం వెల్లివిరిస్తుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. 
సింహరాశి
శని గమనంలో మార్పు సింహరాశి వారికి ఊహించని ప్రయోజననాలను ఇస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. 

Also Read: Ganesh Visarjan Time 2023: ఈ సమయాల్లో మాత్రమే గణేశుడి నిమజ్జనం చేయాలి..ఎందుకో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News