Realme 10 Pro Price: భారీగా తగ్గిన Realme 10 Pro మొబైల్‌ ధర..రూ.2,199కే పొందండి..

Drop Realme 10 Pro Price: తక్కువ బడ్జెట్‌లో మంచి మొబైల్‌ ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావింవచ్చు. ఈ సమయంలో realme 10 Pro 5G మొబైల్‌ను కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంకు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 28, 2023, 10:20 AM IST
  Realme 10 Pro Price: భారీగా తగ్గిన Realme 10 Pro మొబైల్‌ ధర..రూ.2,199కే పొందండి..

 

Drop Realme 10 Pro Price: ఫ్లిఫ్‌కార్ట్‌ కొన్ని స్మార్ట్‌ ఫోన్స్‌పై ప్రత్యేక డీల్‌ నడుస్తోంది. ఈ డీల్‌లో భాగంగా realme 10 Pro 5G మొబైల్‌ను కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరలో లభిస్తోంది. ప్రీమియం స్పెషిఫికేషన్స్‌ కలిగిన మంచి స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే దాదాపు 20 నుంచి 25 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా ఈ మొబైల్‌పై బ్యాంకు ఆఫర్స్‌ కూడా పొందవచ్చు. రియల్‌ మీ కంపెనీ ఈ మొబైల్‌ ఫోన్‌ను MRP ధర  రూ. 22,999లకు విక్రయించింది. అయితే ఈ  realme 10 Pro 5G మొబైల్‌పై బ్యాంకు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధరతో realme 10 Pro 5G మొబైల్‌ను కొనుగోలు చేయానుకుంటే ఇదే సరైన సమయంగా భావింవచ్చు. ఈ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా 10 Pro 5G సిరీస్‌ స్మార్‌ ఫోన్‌పై ప్రత్యేక డీల్‌ నడుస్తోంది. ఈ మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి 21 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్‌ను రూ. 17,999కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై బ్యాంకు ఆఫర్స్‌ కూడా అందుబాటుల ఉన్నాయి. మీరు realme 10 Pro 5G మొబైల్‌ ICICI బ్యాంకు క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు ఈ మొబైల్‌పై కోటక్‌ మహింద్రా బ్యాంకు క్రెడిట్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే రూ. 1,000 వరకు తగ్గింపు పొందవచ్చు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

ఇక ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ స్మార్ట్‌ ఫోన్‌పై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా మీరు కండీషన్‌లో ఉన్న పాత మొబైల్‌ను వినియోగించి ఈ realme 10 Pro 5G మొబైల్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ. 15,800 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్‌ను రూ.2,199కే పొందవచ్చు. ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఇతర డిప్ట్‌ బోనస్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీని కోసం మీరు అధికారిక ఫ్లిఫ్‌కార్ట్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News